శృంగార నగరం 6
ఓ పదిహేను నిముషాలపాటు యిద్దరం సుఖాన్వేషణలో పెనుగులాడాం. కోరికతో వేడెక్కిన శరీరాలు రసానుభూతిలో తడిసి చల్లబడ్డాయి.
వంశీ మెల్లగా పైకిలేచి, నన్ను లేపడానికి చేయి అందించాడు.
ఇద్దరం డాబా మెట్లు దిగుతుండగా గేటు దగ్గర శబ్దమైంది. ఎవరో వస్తున్నట్లనిపించి నేను స్పీడుగా రెండు అడుగులు వేశాను.
గేటు లోపలికి వచ్చి అలానే నిలబడిపోయాడు నా భర్త.
అతనికేసి చూడడానికి ధైర్యం చాలక తలదించుకున్నాను. ఏదో తెలియని భయం శరీరాన్ని లొంగదీసుకుంటున్నాట్లు తూలిపడబోయి బలవంతంగా నిగ్రహించుకున్నాను.
పాపం! ఏమీ దిక్కుతోచని వంశీ అలానే నా వెనక నిలబడి పోయాడు.
మొదట తేరుకున్నది ఆయనే. మెల్లగా నడిచి వరండాలోకి వచ్చి నిలబడ్డాడు.
నేను కొంత ధైర్యం చిక్కబట్టుకున్నాను. మరీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడలేదు గనుక ఏదో అబద్ధం చెబుదామనుకున్నాను.
వెళ్ళిపొమ్మన్నట్లు వంశీవైపు తిరిగి చేతితో సైగ చేశాను.