నా తీపి గుర్తులు 195
terasvet.ru telugu sex stories నా తీపి గుర్తులు 195 వెనక నడుస్తున్న ఇద్దరూ రాము ఏం చెబుతున్నాడో వినిపించకపోయినా…జరీనా నవ్వుతూ రాముతో మాట్లాడుతూ రాము ఇచ్చిన jacket ని వేసుకున్నది
దాంతో వెనకాల వస్తున్న వాళ్ళిద్దరికి జరీనా అందాలను చూసే షో అయిపోయినట్టనిపించింది.
అప్పుడే రాము వెనక్కి తన ఫ్రండ్స్ దగ్గరకు వచ్చి తిరిగి బిత్తరపోయి చూస్తున్న తన ఫ్రండ్స్ ని చూసి చిన్నగా నవ్వాడు.
రవి : నీయబ్బా…ఎందుకలా చేసావురా…ఇలాంటి అవకాశాలు చాలా రేర్ గా వస్తాయి…అవి కూడా చెడగొట్టావు…
రాము : నాకు తెలుసురా…నేను కూడా దాన్ని అలా చూసి ఆనందిస్తున్నాను…కాని ఇప్పుడు చూడు…ఈ ఒక్క హెల్ప్ వల్ల నేను జరీనాకి ఇంకా దగ్గర అయ్యాను…నా మీద ఆమెకి నమ్మకం పెరిగిపోయింది…చూసారా నా ప్లాన్ ఎలా వర్కౌట్ అయిందో…
మహేష్ : నువ్వు చాలా తెలివైన వాడివిరా…..
రాము : ఇప్పుడు చూడండి…నేను మీ ఇద్దరి కంటే రేస్ లో ముందు ఉన్నాను. (అంటూ నవ్వాడు.)
దాంతో రవి, మహేష్ ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుని అవునన్నట్టు తల ఊపుతూ రాము వైపు చూసారు.
మహేష్ : ఇంకా చాలా టైం ఉన్నదిరా