జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 275
terasvet.ru telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 275 వారుసబెట్టి ఇంటర్ ఫ్రెండ్స్ , స్కూల్ ఫ్రెండ్స్ మరియు తెలిసినవాళ్లకు అందరికీ కార్డ్స్ పంచుతూ ముగ్గురమూ అలసిపోయి దివ్యక్క ఇంటికి చేరుకునేసరికి రాత్రి 8 గంటలు అవ్వగా అప్పటికే కృష్ణగాడు , అంకుల్ కూడా మొత్తం పనిచేసి ఇంటికి చేరుకొనిఉండగా మమ్మల్ని చూసి ముందు ఫ్రెష్ అయ్యి రండి డిన్నర్ చేద్దాము అని అమ్మ చెప్పగా లోపలకువెళ్లి 10 నిమిషాలలో రెడి అయ్యి రాగా అందరమూ భోజనాలు చేసేసి ప్రశాంతంగా సోఫాలలో కూర్చొని సరదాగా మాట్లాడుతూ రేయ్ కృష్ణా , అంకుల్ కార్డ్స్ పంచడం పూర్తయినట్లేనా అని అడుగగా మాకు తెలిసి మాక్సిమం పూర్తయినట్లే అని అనుమానంగా బదులివ్వగా , ఇద్దరూ అలచెప్పేసరికి అయితే ఇంకా పూర్తికాలేదు అన్నమాట , ఎవరెవరు మిగిలి ఉండవచ్చు అని అడుగగా కృష్ణగాడు గుర్తుచేస్తున్న వారికి అంకుల్ ఇచ్చేసాను అని అంకుల్ గుర్తుచేసినవారికి కృష్ణగాడు ఆహ్వానించానని బదులివ్వగా ,
అయితే ఇంకెవరు మిగిలినట్లు అని అడుగగా అదే గుర్తుకురావడం లేదు అని ఆలోచిస్తుండగా , అంటీ మీకు తెలిసి ఎవరైనా మిస్ అయిఉంటారా అని అడుగగా అంటీ చెప్పినవాళ్ళందరికీ ఇచ్చేసామని అంకుల్ మరియు కృష్ణగాడు బాదులిస్తూనే ఇంకా ఎవరో మిగిలివుంటారు అంటూ అంకుల్ మదనపడుతుండగా , నాన్న గారు ఇంట్లో ఉన్న ఆల్బమ్స్ అన్నింటినీ తిరగేస్తే మీరు మరిచిపోయినవారు కనిపించవచ్చు అనగానే wow అంటూ అందరమూ దివ్యక్కవైపు చూడగా , దివ్య పెళ్లికి ఒక్కరు కూడా మిస్ అవ్వడం తనకు ఇష్టం లేనట్లుగా ఉంది మంచి సలహానే ఇచ్చింది అని అమ్మ మాట్లాడగా , పో అంటీ ఏదో మీరు కష్టపడుతున్నారని ఐడియా ఇచ్చాను అంతే అని సిగ్గుపడుతూ అమ్మ కౌగిట్లో వాలిపోగా ,
సూపర్ సొల్యూషన్ దివ్యక్కా అని పొగిదేంతలో అంటీ చాలా ఆల్బమ్స్ తెచ్చి మా మధ్యలో పెట్టగా కొత్తవాటి నుండి మొదలెట్టి ఒక్కొక్క ఆల్బమ్ తిరిగేస్తూ అతి తక్కువ మందికి మాత్రమే ఇవ్వలేదని వారికి రేపు ఇచ్చేస్తానని కృష్ణగాడు చెప్పగా చివరగా ఒక పాతకాలం నాటి మా చిన్నప్పటి ఫోటోల ఆల్బమ్ అందుకోగానే మహి , స్వాతి , సౌమ్య లతోపాటుగా ఇందుఅమ్మ నా చిన్నతనం స్మృతులను చూడటానికన్నట్లుగా ముందుకు రాగా ఒక్కొక్క ఫోటో చూస్తూ అమ్మవైపు అంటీ వైపు అందరూ చూడగా ఫొటోలో అప్పట్లో జరిగిన చిలిపి సంఘటనలను వివరిస్తుండగా వెంటనే నావైపు చూసి సంతోషంగా నవ్వుతూ చివరి పేజీ తిరగెయ్యగా ఒక్కసారిగా మౌనంగా అయిపోయి అంటీ అమ్మవైపు కంగారుగా చూడగానే అమ్మ వెంటనే ఆ ఆల్బమ్ అందుకొని మూసేసి తడబడుతూ కన్న..........య్యా ఇప్పటికే ఆ.......లస్యం అయ్యింది ఇంటికి వెళదాము అని నావైపు చూడగా అప్పటికే ఆ ఫోటో చూసి నాకళ్ళల్లోనుండి బాధతో ఆగకుండా కన్నీళ్లు కారుతూ సడెన్ గా లేచి అమ్మవైపు బాధతో చూసి కారు తాళాలు అందుకొని బయటకు వేగంగా రాగా ,
బేబీ , బావా , మహేష్ , అన్నయ్యా ...........అని పిలిచినా పలకకుండా కారు స్టార్ట్ చేసి పోనివ్వగా , ఏమీ కంగారుపడకండి నేను చూసుకుంటాను అని కృష్ణగాడు కారువెనుక పరిగెత్తుకుంటూ రాగా , ఇంట్లో అందరూ అంటీ , అమ్మవైపు చూడగా ఇద్దరి కళ్ళల్లో బాధగా కన్నీళ్లు కారుతూ ఆల్బమ్ లోని ఆ ఫోటోను చూస్తుండగా ,
అమ్మా, అక్కా , అతయ్యా అంటూ చుట్టూ చేరి ఫోటోను చూడగా ఒక అమ్మాయి చిన్న బాబును