జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 685
telugu sex stories terasvet.ru జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 685 20 నిమిషాలలో హోటల్ చేరుకున్నారు . అమ్మావాళ్ళు అలా ఇంటికి బయలుదేరడం - సర్ వాళ్ళు చెల్లెళ్లతో ఇలా హోటల్ ముందు ఆగారు . కిందకుదిగి స్టార్ హోటల్ " ఇందు హోటల్ " అని చదివి మనం ఇందులో ఉండబోతున్నామా అని ఆశ్చర్యపోయి అమితమైన ఆనందాన్ని ఆస్వాధిస్తున్నారు . హోటల్ చుట్టూ అడుగుకొక సెక్యూరిటీ అధికారి ఉండటం చూసి మరింత ఆశ్చర్యపోయారు .
Sirs : చెల్లెళ్ళూ ........ ఈ హోటల్ ఎవరిది అనుకున్నారు .
చెల్లెళ్ళు : ఒకరినొకరు చూసుకుని ప్చ్ ప్చ్ .........
Sirs : మీ అమ్మల ప్రాణమైన అక్కయ్యది . మీకోసం అన్నీ ఏర్పాట్లూ చేశారు లోపల - ఫస్ట్ లంచ్ ఆ తరువాత మీరు ఎంత త్వరగా రెడీ అయితే అంత త్వరగా తీసుకెళ్లిపోతాము . మేమూ ఎక్కడికీ వెళ్ళము మాకూ రూమ్స్ ఇచ్చారు రెడీ అయ్యి యూనిఫార్మ్ లోకి మారాలి . మీరు ఇప్పుడే మీ ఫ్యామిలీని కలవాలనుకుంటే ప్రతీ రూంలో ల్యాండ్ లైన్స్ ఉన్నాయి .
లేదు సర్ ......... , ముందు మా అమ్మలను చెల్లిని కలిసిన తరువాతనే మా ఫ్యామిలీని కలుస్తాము - వాళ్ళు మమ్మల్ని ఆదరించినా లేకపోయినా మా అమ్మలు ఇచ్చిన ధైర్యంతో జీవిస్తాము అని ఆనందబాస్పాలతో లవ్ యు లవ్ యు అమ్మలూ .......... అంటూ ప్రాణంలా తలుచుకుని లోపలికి అడుగుపెట్టి , అత్యద్భుతమైన ఇంటీరియర్