అమ్మతనం 147
telugu sex stories terasvet.ru అమ్మతనం 147 ఒడ్డుకు వచ్చి మొదట పైలెట్స్ కు కాల్ చేసి భోజనం రెడీ రమ్మన్నాను , పిల్లలూ ఆడుకుని ఆడుకుని బాగా ఆకలేస్తోంది కదూ , కుమ్మేద్దాము పదండి అంటూ ఇంట్లోకివచ్చి డ్రెస్సెస్ మార్చుకున్నాము .
భోజనం కోసమే వేచిచూస్తున్నట్లు కాలింగ్ బెల్ మ్రోగింది .
పైలెట్స్ తోపాటు పిల్లల నాన్నలు కూడా రావడం చూసి కమ్ ఇన్ కమ్ ఇన్ అంటూ సంతోషంగా ఆహ్వానించి రెస్ట్ రూమ్స్ లో ఫ్రెష్ అవ్వనిచ్చాను .
అమ్మ చెవిలో గుసగుసలాడటంతో లవ్ టు అమ్మా అంటూ పిల్లలను - పిల్లల పేరెంట్స్ ను - ఎయిర్ హోస్టెస్సెస్ ను - పైలట్స్ ను - డ్రైవర్ అన్నను లాంగెస్ట్ ఫామిలీ డైనింగ్ టేబుల్ పై కూర్చునేలాచేసి ఇద్దరమే వడ్డించాము .
పిల్లల అమ్మలు లేచి వడ్డించడానికి ప్రయత్నం చేయబోతే అమ్మ కూర్చోబెట్టి సంతోషంతో వడ్డించారు , కాలు నొప్పి ఉన్నా చిరునవ్వులు చిందిస్తూ అందరికీ చకచకా వడ్డించడం చూసి ఆశ్చర్యపోయాను , ఎదురుగా కనిపిస్తున్న పూజ మందిరం వైపుకు తిరిగి అమ్మలందరికీ మొక్కుకున్నాను .
అందరికీ వడ్డించిన తరువాత అమ్మా - అన్నయ్యా ...... మీరూ కూర్చోండి కలిసి తిందాము , అందరూ కూడా అలానే కోరిక కోరడంతో పిల్లలతోపాటు కూర్చున్నాము , పిల్లలు స్వయంగా వడ్డించారు .
అందరమూ కలిసి తింటూ ఒకరికొకరం వడ్డించుకున్నాము .
అమ్మ : వంటలు ఎలా ఉన్నాయో