జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 414
terasvet.ru telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 414 అటువైపు కెప్టెన్ విసిరిన మీడియం ఫాస్ట్ బంతి ఇప్పటికీ గుర్తు ఉంది ఎందుకంటే , వేసిన ఫస్ట్ బాల్ నే వెనక్కు తిరిగి సిక్స్ గా మలచడంతో మా టీం తోపాటు క్రికెట్ చూడటానికి వచ్చిన పిల్లలు మరియు కాంపౌండ్ బయట దారిలో వెళ్ళేవాళ్ళు చూసి ఆశ్చర్యపోయి ఒక్క క్షణం షాక్ నుండి తేరుకొని మహేష్ మహేష్ మహేష్.......
అన్న సంతోషమైన అరుపులు ఇప్పటికీ గుర్తుకువస్తూనేఉన్నాయి . అంతే మహేష్ ఏమాత్రం తగ్గొద్దు అని హైఫై కొట్టి విజయం మనదే అని సైగచేసి గ్రౌండ్ మొత్తం ఉత్సాహం నింపారు .
ఒక ఎండ్ లో నేను మరొక ఎండ్ లో మా కెప్టెన్ అపోసిట్ బౌలింగ్ ఎంత కష్టంగా ఉన్నా ఏమాత్రం తగ్గకుండా బౌండరీలు బాడుతూ స్ట్రైక్ rotate చేసుకుంటూ 10 over లకు ఇద్దరమూ హాఫ్ సెంచరీలతో 120 స్కోర్ కొట్టాము . తరువాతి ఓవర్ లో వెంటవెంటనే ఇద్దరమూ ఔట్ అయ్యి బౌండరీ బయటకు వచ్చి కూర్చున్నాము .
వన్ డౌన్ పేపర్స్ వేసే అన్నయ్య నేను ఔట్ అవ్వగానే కృష్ణ గాడు రంగం లోకి దిగాడు . ఫోర్ overs మాత్రమే మిగిలాయి ఇంకా 8 వికెట్స్ చేతిలో ఉండటంతో స్టాండింగ్ గీoడింగ్ లేదు వెళ్లినవారు వెళ్లినట్లు ఔట్ అవుతామని కూడా పట్టించుకోకుండా ఎడాపెడా బౌండరీలు బాధి స్కోర్ వేగాన్ని పెంచి మాదగ్గరికి చేరుకుంటున్నారు . కృష్ణగాడు ఒకే ఓవర్లో వరుసపెట్టి నాలుగు బౌండరీలు బాది ఒకప్రక్కవికెట్ పడనీకుండా 15 overs కంప్లీట్ చేసి టార్గెట్ 176 సెట్ చేసాడు . చివరి 4 overs లో 50 స్కోర్ partnership సాధించిపెట్టిన కృష్ణగాన్ని అందరమూ