జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 449

By | September 28, 2020
terasvet.ru telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 449 కిట్టయ్యా.......అంటూ కావ్యమ్మ కళ్ళల్లో చెమ్మతో మనసారా గుండెలకు హత్తుకొంది . అమ్మ మాత్రం నావైపు కోపంతోనే చూస్తోంది . అమ్మ దగ్గరకువెళ్లి మోకాళ్లపై కూర్చుని అమ్మా తప్పంతా నాదే , చదువుకోకనైనా పర్లేదు నా కూతురిని కంటికి రెప్పలా చూసుకోమని చెప్పావు , వాడు కనిపించగానే జాగ్రత్తగా ఉండమని చెబుదామని చాలా try చేశానమ్మా , క్రికెట్ లో పడిపోయి ఇప్పుడిలా జరగడానికి నేనే కారణమయ్యాను . చిన్నప్పటి నుండి ఎంత అల్లరి చేసినా , కోపం తెప్పించినా , గొడవలు పడి వచ్చినా ఇంత కోపంతో చూడలేదు . నన్ను శిక్షించి నీ కోపం తీర్చుకో అమ్మా అని అమ్మ చేతులను రెండు చేతులతో పట్టుకొని గట్టిగా నా చెంపలపై కట్టుకున్నాను . కన్నయ్యా .........అంటూ నన్ను లేపి గుండెలకు హత్తుకొని , నీ దేవత అంటే నీకు ఎంత ప్రాణమే నా కూతురిని ఈ పరిస్థితులలో చూసి మరిచిపోయాను . ఇద్దరు తల్లుల గుండెకోత కలుగకుండా నీదేవతను సరైన సమయానికి వెళ్లి రక్షించావు అంటూ ముఖమంతా ముద్దుల వర్షం కురిపించింది , కావ్యమ్మ కూడా లేచివచ్చి మనసారా మాఇద్దరినీ హత్తుకొంది . ఆ కౌగిలింతలో వీపుపై రక్తం అమ్మ చేతులకు అంటుకుని ఉండటం తెలిసి వెంటనే నన్ను బెడ్ పై కూర్చోబెట్టి  ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *