మంచి కుటుంబం 1
naa telugu kathalu మంచి కుటుంబం 1 సాయంకాలం కావటం తో లక్ష్మి వచ్చి లేపింది అమ్మగారు అని జయ లేచి ఏంటి అని అడిగింది లేవండి ఆరు గంటలు అవుతుంది అంది లేచి వాచ్ చూసి ఆశ్చర్యపోయింది నేను వెళ్లి టీ పెడతా అమ్మగారు అని లక్ష్మి వంటగదిలోకి వెళ్ళింది జయ స్నానం చేస్తూ ఆలోచించింది తాను చూసిన దాని గురించి తప్పు ఎం వుంది వాళ్ళు మొగుడూపెళ్లాలు అలానే చేసుకుంటారు కానీ అది చూసినప్పటి నుంచి తనకు అది కావాలని శరీరం బలంగా కోరుకుంటుంది కానీ మనసు అది తప్పు అని అంటుంది. కానీ శరీరం వయసుకు వచ్చినప్పటి నుంచి సరిగా ఎప్పుడు సుఖపడలేదు చిన్న వయసు లోనే పెళ్లి తరువాత వరుసగా పిల్లలు పుట్టడం కుటుంబ భాద్యత ఏమి పట్టించుకోని భర్త తో ఆలా కాలం గడిపేసింది కానీ మధ్యాహ్నం వాళ్ళ దెంగులాట చూసాక శరీరం మనసుని డామినెటే చేస్తుంది. ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలతో స్నానం చేసి నైటీ వేసుకొని వంటగదిలో వెళ్తూ లక్ష్మి వెనక భాగం చూస్తూ కసిముండ నే అని మనసులో అనుకుంది. ఏంటి అమ్మగారు ఆలా పడుకుండిపోయారు అంది లక్ష్మి. ఏంలేదులే అని ముభావంగా అంది టీ తీసుకొని వెళ్లి సోఫాలో కూర్చొని తాగుతుంటే లక్ష్మి వచ్చి తన కాళ్ళ దగ్గర కూర్చొని
ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి