మంచి కుటుంబం 47
naa telugu kathalu మంచి కుటుంబం 47 ఆ మాట వినగానే జయ ఆలోచనల్లో పడింది ఏమి మాట్లాడకుండా...... సరయు వాటేసుకున్నా వాళ్ళ మమ్మీని ఇంకా గట్టిగ అదిమి బుజం మీద తల ఆనిస్తూ ఏమైంది మమ్మీ అంది. ఏమి లేదులేవే అంది జయ భారమైన గొంతుతో. ఎదో దాస్తున్నావ్ మమ్మీ చెప్పు అని మారం చేసింది సరయు. నేను ఐదవతరగతి లో వున్నప్పటి నుంచి నిరంజన్ అనే అబ్బాయి నా వెంట తిరిగేవాడు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేవాడు నీళ్ల కోసం చెరువుకు వెళ్తే అక్కడికి స్కూల్ కి