ఫ్రెండ్ ఫ్యామిలీ 25
telugu stories kathalu ఫ్రెండ్ ఫ్యామిలీ 25 అలా నేను కూడా ఇంట్లోకి వెళ్ళాను, నేను ఇంట్లోకి వెళ్లేసరికి అందరూ పడుకున్నారు కావచ్చు అనుకోని నేను పవన్ గాని రూం కి వెళ్లి ఇంకో బెడ్ మీద పడుకున్నాను.
కొడిసేపటికి పవన్ గాని వాట్సప్ నుండి ఒకటే మెసేజ్లు, నాకు చిరాకు వస్తుంది, పవన్ గాడు మంచి నిద్రలో ఉన్నారు.
నాకు నిద్ర వస్తుంది కానీ ఆ సౌండ్ కి చిరాకు వచ్చి అతి కస్తం మీద లేచి వెళ్లి వాని ఫోన్ సిలెంట్లో పెడ్తం అని ఫోన్ తీసుకొని పెడుతుండగా పైన ఆ మెసేజెస్ అన్ని మానస అదే అండి వాడి కొత్త పెళ్ళాం నుండి ఉన్నాయి.
మానస పేరు చూడగానే నిద్ర మాత్తు పోయింది, ఇంకా మెసేజెస్ అన్ని చూసాను చాలా మెసేజెస్ ఆ అమ్మాయి పెట్టింది. వీడు అంతగా పట్టించుకోవడం లేదు అని అర్థం అవుతుంది.
ఇంకా నేను నా ఫోన్ తీసుకొని మానస నెంబర్ నా దాంట్లో సేవ్ చేసుకొని
మానస కి మెసేజ్ చేశాను.
నేను:- హాయ్ నేను మున్నా నీ మీరు మెసేజెస్ ఆపితే నేను నిద్ర పోతాను అన్నాను.
ఒక నిమిషం తరువాత
మనసా:- హాయ్ మున్న గారు నేను మెసేజెస్