విజయ్ ఒక భర్త కథ 26
telugu stories kathalu novels విజయ్ ఒక భర్త కథ 26 రాత్రుళ్ళు ఎలాగూ నిద్ర పోనివ్వవు...అది చాలక ఇలా పట్ట పగలు కూడా అంటే ఎలా? నావల్ల కాదు నాకు నిద్రొస్తుంది వంట అయిపోయింది బుద్ధిగా తినేసి బట్టలు ఇంకా బెడ్ షీట్లు పిండేసా.....ను..ఆమ్...మ్మ... బయట ఉన్నాయి తీసుకెళ్లి మేడమీద ఆరేయ్...మ్..మ్మ.. అలా కొరకద్దని చెప్పానా పొద్దున....అమ్మా.... చెప్పేది విను రా... పక్కింటి ఆంటీ ఇవాళ మన ఇంటికి వచ్చింది ఒంటిమీద పంటి గాట్లు చూసి ఏంటమ్మాయ్... ఒళ్లంతా ఎర్రగా అలా కమిలిపోయింది అని అడిగింది ఏం చెప్పను......!! నా మొగుడు బొంత కింద దూరగానే బొంత పురుగు లాగా ఒళ్లంతా పాకుతూ కొరికేస్తాడు అని చెప్పాలా....??
ఆమె చెప్తున్నంత సేపూ అతని చేతులు ఆమె ఒంటిమీద ఎత్తు పల్లాలను సరి చేస్తూనే ఉన్నాయి...హరిక అలా చెప్పగానే అతడు చిన్నబుచ్చుకుంటూ మరయితే ఇప్పుడు వద్దా..... అని అన్నాడు.
అతని చిన్న బోయిన ముఖాన్ని చూసి లోలోపలే నవ్వుకుంటూ వద్దని చెప్పాను కదా ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి నేను వెళ్లి కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను... అంటూ స్టౌ ఆఫ్ చేసి గిన్నెల హాల్లో సర్ది మంచి నీళ్లు పెట్టి తినమని సైగ చేసి బెడ్ రూం లోకి వెళ్లి తలుపు వేసుకుంది....
విజయ్ కొద్దిగా నిరుత్సాహ పడి మళ్లీ అర్థం చేసుకొని నిజమే రాత్రంతా దానికి నిద్ర ఉండడం లేదు పాపం అనుకుంటూ ఫ్రెష్ అయ్యి కింద కూర్చుని వడ్డించుకునే లోపల గిన్నెల శబ్దానికి