ఒక ఫామిలీ కథ 39
telugu stories kathalu novels ఒక ఫామిలీ కథ 39 పొద్దునుంచి నిన్ను చూడకుండా ఉండ లేక పోయాం పావని , కనీసం భోజనం అయినా కలిసి చేద్దామని ఇలా వచ్చాము అంటూ ముగ్గురూ తమ తమ టిఫిన్ బాక్సులు తెరిచారు. ఓయబ్బో బానేేే ప్రేమ ఒలకబోస్తూ, వేషాలు వేస్తున్నారు కదా .
నిన్నన ఆదివారం కదా కనీసం కలుద్దాము అని వచ్చార, మీ ఇద్దరూ పరమ వేస్ట్ అంటూూ యశ్వంత్ మరియు శేషు ని చూసి కసురుకుంది పావని.
అదేమిటిిిిి మేడం మేము ముగ్గురము అయితేే మీరు ఇద్దరూ అంటారేంటి , ప్రశ్నించాడు శేషు.
రాజు చూపించే ప్రేమలో మీరు కనీసం సగం కూడా చూపించారు , వాడు అయ్యో పావని టీచర్ ఒక్కతే ఉంది ఆదివారం రోజు కనీసం పలకరించాలి అన్న జ్ఞానం ఉంది , అందుకే వాడు నిన్న పొద్దున పొద్దున్నే వచ్చి ఒకసారి కలిసి వెళ్ళాడు.
ఏ రా రాజు మాకు చెప్పకుండా నువ్వు పావని మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళావా దొంగ నా కొడకా అంటూ కోప్పడ్డాడు శేషు , నువ్వు కేక మామ మమ్మల్ని బోల్తా కొట్టించి... అంటూ మెచ్చుకున్నాడు యశ్వంత్.
అదేం లేదురా, చెప్పా కదా, పక్క ఊరికి వెళ్లాలని, బస్సు ఎన్నింటికి కనుక్కుందామని బస్టాండ్ కి వెళ్లాను , ఎలాగో ఆ పక్కనే పావని మేడం వాళ్ళు ఉండే ఇల్లు కదా అని కలిసి వచ్చాను.
అంతేనా ఇంకా ఏమైనా చేసావా... కొంచెం గట్టిగా అడిగాడు యశ్వంత్.
ముసి ముసి నవ్వులు నవ్వింది పావని