అందమైన మాయ 32
telugu sex stories అందమైన మాయ 32 సుందర్ కారు శబ్దం విని వెనక్కు తిరిగి చూసింది. Headlights వెలుగులో పిల్లికళ్లలా మెరిసిన ఆమె కనులు చూసి ఆటోమేటిక్ గా కారు ఆమె పక్కన ఆపాడు. మనిషిని చూస్తే ఆంగ్లో-ఇండియన్ లా వుంది. భుజాలదాకా పెరిగిన ఒత్తైన జుత్తు, Europeans కి వుండే ముఖకవళికలు, ఇండియన్స్ లో అత్యంత అరుదుగా కనిపించే నీలి కనులు ఇవన్నీ ఒక్క చూపులో అతని మనసులో ముద్ర పడిపోయాయి.
సంభాషణ ఆంగ్లంలో కొనసాగింది. మనం అనువాదం చూద్దాం.
‘హలో మిస్, ఏదో కష్టంలో వున్నట్టున్నారు. ఏమన్నా సహాయం కావాలా?’ అని అడిగాడు. ఆమె కొంచెం పరికించి చూసింది. సుందర్ నడుపుతున్న కారు కొత్తదిలాగా వుంది. మనిషి సూటు బూటు వేసుకొని వున్నాడు. నమ్మతగిన వాడే అనుకుందేమో “లా విల్లా బ్లూ” కి వెళ్ళాలి. లిఫ్ట్ ఇవ్వగలరా అని అడిగింది.
సుందర్ ముఖంలోని చిరునవ్వు కొంచెం చెదిరింది. అతను వెళుతోంది కూడా అక్కడికే. కానీ అతనున్న ప్రొఫెషన్ లో coincidence అనే పదానికి చోటు లేదు. ఆమె వైపు వెళ్దామనుకుంటున్న వాడు కాస్తా కారుకి ఇటు పక్కనే వుండి ‘మీరు ఎవరు?’ అని అడిగాడు.
‘మీరెవరో చెప్పకుండా నా పేరడగడం కొంచెం రూడ్ గా లేదూ?’ అంది ఆమె. ‘మీ యూరోపియన్ సెంటిమెంటాలిటీస్ నా దగ్గర పని చెయ్యవు. గుడ్ బై’ అని చెప్పి కారు ఎక్కి వెళ్లిపోబోతున్నాడు సుందర్. ‘ఐ యామ్ నీనా డిసౌజా’ అందామె. Desperate గా వున్నట్టుంది కొంచెం దీనంగా చూస్తోంది