అక్క చెల్లెళ్ళ పాతివ్రత్యం 14
naa telugu kathalu అక్క చెల్లెళ్ళ పాతివ్రత్యం 14 నేను మంచం మీద దుప్పటి కప్పుకుని అలాగే పడుకుని ఉన్నాను. ఆయన చేసిన పనికి చిరాకు, కోపం ఒక్కసారిగా వచ్చింది. అప్పుడే నిన్న అంకుల్ చెప్పింది గుర్తొచ్చింది. టైం చుస్తే 8.30AM అవుతుంది. అంకుల్ చెప్పినట్టు అందంగా రెడీ అవ్వాలా వొద్దా అని ఎటు తేల్చుకోలేక పోతున్నాను. నా మనుసు ఒకవిధంగా ఆలోచిస్తే నా వయసు, నా తనువు మరో విధంగా కోరుకుంటుంది. ఇంకెన్నాళ్లు లోలోపల కుమిలిపోతావు అంటూ నన్ను రెచ్చగొడుతున్నాయి. ఈ అందాలు ఇలాగే కరిగిపోవాలా అంటూ నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆయన కొత్తగా ఉదయం పూట నాలో చిరాకును లేపి వెళ్లిపోతున్నారు. నాకు ఇంకేదో కావాలనిపిస్తుంది.
ఎందుకో అంకుల్ ద్వారా నాకు కావాల్సింది దొరుకుతుందనిపిస్తుంది. అలా ఆలోచిస్తూనే బాత్రూమ్లోకి దూరి స్నానం చేసి నైటీ తొడుక్కుని కిచెన్ లోకి వెళ్లి జీడిపప్పులు ఎక్కువగా వేసి రెండు పూటలకు సరిపడా ఉప్మా చేశాను. అప్పటికే టైమ్ 9.30AM అవుతుంది. మనుసు మాత్రం డోర్ తెరవకు అని చెబుతుంది. కానీ నా కోరిక, నా వయసు, నా అందం తలుపు తెరిచి కొత్త జీవితాన్ని మొదలుపెట్టామని ప్రేరేపిస్తుంది. అంకుల్ చెప్పిన టైం దగ్గరపడటంతో బెడ్రూమ్ లోకి అడుగులేస్తూ బీరువా దగ్గరికి వెళ్లి తెరిచి గ్రీన్ శారీ మాచింగ్ జాకెట్ తో పాటు లోపల కూడా మాచింగ్ వేసుకోడానికి బ్రా, ప్యాంటి మంచం మీద తీసి పెట్టాను.
టైం గడిచే కొద్దీ గుండె వేగం ఎక్కువవుతుంది. నేను త్వరత్వరగా నైటీ తీసేసి బ్రా, ప్యాంటి వేసుకుని జాకెట్ తొడిగి లంగా తొడుక్కుని, చీరను అందంగా కట్టుకుని బొడ్డు కిందకు జరిపి కట్టాను. అద్దంలో నా అందాన్ని చూసుకుని మురిసిపోతూ, పెర్ఫ్యూమ్ కొట్టుకుని బొట్టు పెట్టుకుని చక చక జెడ