అమ్మతనం 121
telugu sex stories terasvet.ru అమ్మతనం 121 అమ్మ దెబ్బలు కురిపిస్తున్నారు .......
ఆఅహ్హ్ ఆఅహ్హ్హ్ ...... లవ్ టు లవ్ టు అమ్మా అంటూ చేతులను విశాలంగా చాపాను .
నర్స్ : మేడం ...... ఈదెబ్బలు దేనికో తెలుసుకోవచ్చా ? .
నాకు తెలుసుగా .......
అమ్మ : తెలిసి అన్నిసార్లు చెప్పకుండా ఆగిపోయావా మరి .......
ఆ మాట వెనక్కు తీసుకున్న ప్రతీసారీ ...... ఈ హృదయం ......
అమ్మ : నాకు ఇప్పుడే అర్ధమౌతోంది మహేష్ - నేను ఒక్కసారి ఆపుకున్నందుకే విలవిలలాడిపోయాను తెలుసా ...... ? , కొట్టానుకదా నొప్పివేస్తోందా ? .
ఆఅహ్హ్ .......
నర్స్ : మేడం ...... తెలిసే అడుగుతున్నారుకదూ .......? .
అమ్మ దెబ్బల మాధుర్యం తెలియకుండానే పెరిగాను - సిస్టర్ ..... ఎందుకు ఆపావు? .
నర్స్ : అమ్మో ....... తల్లీకొడుకులు అటు తిరిగి ఇటు తిరిగి నా వైపుకు వచ్చారన్నమాట .......
ఇద్దరమూ నవ్వుకున్నాము .
నర్స్ : ఇంతకూ ఏమాటో చెప్పనేలేదు ? .
" లవ్ యు మహేష్ - లవ్ యు అమ్మ " అంటూ ఒకేసారి పలికి నవ్వుకున్నాము .
నర్స్ : నాకుకూడా తెలుసు , ఇదిగో ఇలా మీతో ఒకేసారి చెప్పించాలని ప్లాన్ వేసి సక్సెస్ అయ్యాను .
థాంక్యూ - థాంక్యూ ...... సిస్టర్ - రాధికా