అమ్మతనం 163
telugu sex stories terasvet.ru అమ్మతనం 163 ప్రాణం ........
అమ్మ : ప్రేమో ...... ప్రాణమో ....... లేక రెండూనో ....... మరికొద్దిసేపట్లో తెలుస్తుందిలే కన్నయ్యా , ఈరోజే జడ్జిమెంట్ డే ........
జడ్జిమెంట్ డే ...... ? .
అమ్మ : అవును తాడోపేడో తెలిసిపోయే రోజు అంటూ చిలిపినవ్వులతో నాచేతిని మరింత గట్టిగా చుట్టేసి నడవసాగారు .
అమ్మా ...... వందల ఏళ్లనాటి దారి అయినాకూడా ఎవ్వరూ నడిచిన ఆనవాళ్లు లేకపోయినా నడిచేలా దారి ఉంది .
అమ్మ : అంతా ఆ అమ్మవారి అనుగ్రహం అంటూ ప్రార్థించారు .
పక్షుల కిలకిలలు - చెట్ల శబ్దాల మధ్యన సుమారు అరగంట దాకా ప్రకృతి చూయించిన దారిలో నడుస్తూనే పోతున్నాము , సరైన దారిలో వెళుతున్నట్లు అక్కడక్కడా ఆనవాళ్లు కనిపిస్తున్నాయి .
చిరుజల్లుల సమయంలో అడవిలో పెద్ద వర్షమే