అమ్మాయిలతో స్నేహం 17
అమ్మాయిలతో స్నేహం 17 అలా మేము ఊరిలోకి ప్రవేశంచాము, కూలీలు నా గురించి గొప్పగా చెప్పుకుంటూ అక్కడ జరిగింది అంతా చెప్పుకుంటూ తీసుకెళ్లారు,అలా ప్రెసిడెంట్ వల్ల ఇంటి వరకు వెళ్ళాము,వాళ్ళు ప్రెసిడెంట్ గారికి కూడా జరిగింది అంతా చెప్పారు,అది విని ప్రెసిడెంట్ చాలా సంతోషించాడు
అలా నేను చేసిన పని ఈ నోట ఆ నోట పడి ఊరంతా తెలిసింది,అలా తెలవగనే అందరూ ప్రెసిడెంట్ గారి ఇంటికి వస్తున్నారు,నన్ను చూడటానికి,అలా ఈ విషయం మా అమ్మకి,అత్తకి ఇంకా స్వప్నకి ,స్వాతికి తెలిసింది,వారు కూడా ప్రెసిడెంట్ గారి ఇంటికి వచ్చారు.
ప్రెసిడెంట్:- చాలా గొప్ప పని చేసావు బాబు నువ్వు,ఆ ఎలుగు బంటి వల్ల ఇద్దరు చనిపోయారు,ఇంకా ఎంతో పంట నష్టం జరిగేది,ఇంకా కూలీలు రావడానికి భయపడ్డారు,నువ్వు దాన్ని చంపి చాలా మంచి పని చేశావు.
నేను:మీరు మరి ఎక్కువ పొగుడుతున్నారు నన్ను అన్నాను
ఇంతలో అమ్మ వచ్చి ఎందుకు వెళ్ళ రా అటు మాకు ఉన్న ఒక్క గా నొక్క కొడుకు వి నికు ఏమైనా అయితే నేను ఏమి కావాలి అంది ,నాకు ఏమైనా దెబ్బలు తగిలాయా అని అడిగింది నేను ఇక్కడ తక్కయి అని చూపించే లోపల అక్కడ నాకు తాకిన దెబ్బలు లేవు, నేను మరల చెక్ చేసుకున్న కానీ అక్కడ ఏం దెబ్బలు లేవు,ఒంటి మీద ఒక్క దెబ్బ కూడా లేదు.
ఇంతలో ఏం అయ్యింది రా అలా చెక్ చేసుకుంటున్నరా అంది,నేను ఏమి లేదు అమ్మ అన్నా,కానీ నాకు ఎం అర్థం కావడం లేదు ఎం జరిగిందో,నేను ఎలుగుబంటి ని చంపడం ఎంటి,నా ఒంటి మీద దెబ్బలు కూడా లేవు,అసలు ఏం అయ్యింది నాకు అని ఆలోచించసాగాను.ఇంతలో