అందమైన మాయ 41
telugu sex stories అందమైన మాయ 41 ‘కిట్టి ఉత్తరం రాశాడ్రా. శానా ఇబ్బందుల్లో ఉన్నాడంట. ఇంటికొత్తే చమడాలెక్కదీస్తారని భయపడతాండు. ఏటన్నా సెయ్యకపోతే ఆడు ఏమైపోతాడో అనిపిస్తాంది’ అనేసరికి మిగతా ఇద్దరూ నోరెళ్ళబెట్టారు. ‘ఎప్పుడొచ్చిందిరా ఉత్తరం? ఎక్కడున్నాడు, ఇదివరకెప్పుడైనా రాశాడా ఇలాగ?’ అంటూ ప్రశ్నలు గుప్పించారు. గోరు అన్నిటికీ ఓపిగ్గా సమాధానాలు చెప్పాడు. ఇదే మొదటిసారి ఉత్తరం రాయడం ఇలాగ అన్నాడు.
‘ఇంతకీ ఎక్కడున్నాడ్రా వాడు’ అని రంగ అడిగితే ‘తిరుపతిలో’ అన్నాడు గోరు. ఆ మాట వినగానే కిరీటి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. కిట్టి రాసిన ఉత్తరాన్ని మిగతా ఇద్దరూ కూడా చదివారు. కిట్టి నిరాశ మొత్తం ప్రతిఫలిస్తోంది ఉత్తరంలో. ఇంటిని, మిత్రులని, ఊరిని ఎంత మిస్ అవుతున్నాడో స్పష్టంగా కనిపిస్తోంది అందులో. ఎట్టి పరిస్థితుల్లోనూ తనవారికి ఈ ఉత్తరం విషయం చెప్పొద్దని బతిమాలుకున్నాడు. చెప్పినా ఉపయోగం వుండదని, ఎక్కువ రోజులు తిరుపతిలో వుండనని రాశాడు.
‘రేయ్, ఇది మనం తేల్చే ఇసయం కాదురా, ఆడి అమ్మా అయ్యలకి సెబితే తిరపతి ఇడిసే ముందే ఆడ్ని అట్టుకొత్తారు’ అన్నాడు రంగ. అందరూ కలిసి కిట్టి ఇంటికి వెళ్లారు. కానీ ఇంట్లో ఎవరూ లేరు. అందరూ కొన్ని రోజులు ఊరెళ్లారని తెలిసింది. ‘ఇప్పుడెట్టరా, ఆడు తిరపతి దాటితే మల్లీ ఎప్పుడు ఉత్తరం రాయాల, మనకెప్పుడు సేరాల?’ అన్నాడు గోరు. కిరీటి అదురుతున్న గుండెతో ‘మనం తిరుపతి వెళ్దామురా. వాడిని ఏదో రకంగా నచ్చజెప్పి ఇంటికి తీసుకొద్దాము’ అన్నాడు. పొద్దున వచ్చిన కల ఎంతవరకూ నిజం