అందమైన మాయ 44
telugu sex stories అందమైన మాయ 44 హైదరాబాద్ చేరుకున్న సునయన ధనుంజయ్ చనిపోయేముందు తనకు రాసిన ఉత్తరాన్ని మళ్ళీ మళ్ళీ చదువుకుంది. వినయ్ కు ఉన్న అతి పెద్ద రహస్యం అతడి ఫ్యామిలి హిస్టరీ అని, అదొక్కటే బహుశా నిన్ను వాడినుంచి కాపాడుతుంది అని రాశాడు ధనుంజయ్. ఈ విషయాన్ని వాడుకొని డైరెక్ట్ గా వినయ్ ను బెదిరించాలో, లేక అతడ్ని దెబ్బతీయడానికి ఈ విషయాన్ని వేరేవాళ్ళకు చేరవేయాలో తేల్చుకోలేక పోతోంది ఆమె.
అలసిపోయిన మనసుతో వున్న ఆమెకు కిరీటి గుర్తొచ్చాడు. వాడిని ఎలాగైనా కలవాలని మనసు పీకుతోంది ఆమెకు. ఒక నిశ్చయానికి వచ్చి చిన్న పార్శిల్ తయారుచేసింది. అందులో డిసౌజా దగ్గర తీసుకున్న ఐదు వజ్రాలను, దానితోపాటు ఒక చిన్న ఉత్తరాన్ని ఉంచింది. Post office కు వెళ్ళి ఆ పార్శిల్ ను నైనిటాల్ పంపింది. పోస్ట్ ఆఫీసు నుంచి బయటకు వస్తుంటే ఎందుకో ఇద్దరు వ్యక్తులు తననే చూస్తున్నారు అని అనుమానించింది. హైదరాబాద్ లో కూడా కొన్నాళ్లు విశ్రాంతిగా ఉండే యోగం తనకు లేదేమో అనుకుంటూ కన్నీళ్లు చిప్పిల్లుతున్న కళ్ళతో అక్కడ్నుంచి వెళ్లిపోయింది.
ఫ్రాన్స్-వా డిసౌజా తన స్టడీ రూమ్ లో కూర్చొని చేతిలో వున్న వస్తువుని తీక్షణంగా చూస్తున్నాడు. అది ఒక magnifying loupe. పసిపిల్లల గిలక్కాయ లాగా శబ్దం చేస్తోంది. Loupe పై లెన్స్ తెరిచి చూశాడు. ఐదు వజ్రాలు బయటపడ్డాయి. పక్కనే వున్న ఉత్తరం మళ్ళీ చదివాడు. వినయ్ కాతియా అనే పేరు సైలెంట్ గా మననం చేసుకున్నాడు.
దొంగతనం చేసిన పిల్ల రూపం మళ్ళీ కళ్ళముందు మెదిలింది. మామూలుగా ఐతే ఇక్కడితో ఈ ఆట ఆపేసేవాడు. వజ్రాలు తిరిగి తన చేతికొచ్చాయి. తప్పు చేసిన వాళ్ళందరికీ తన పవర్ ఏమిటో తెలిసేలా చేశాడు. వేరే వ్యాపకంలో పడిపోయేవాడే. కానీ మళ్ళీ ఆ అమ్మాయి రూపం గుర్తొచ్చింది. నో, ఒకసారైనా ఆమె యవ్వనాన్ని