వెంకట్రామయ్య చలిజ్వరం వచ్చినవాడిలా వణికిపోతున్నాడు. పెద్ద అగ్నిపర్వతం పగిలి లావా అంతా తనను ముంచేస్తున్నట్టు అతను క్రుంగి పోతున్నాడు. కనుచూపు మేర కనిపించే కొండ పగిలి, ముక్కలై తన సమాధికి రాళ్ళు పేర్చుతున్నట్లు భయపడిపోతున్నాడు. సముద్రం ఓ పెద్ద కెరటమై కత్తుల్ని గుచ్చుకుని తన మీదకు లంఘించుకున్నట్లు వణికిపోతున్నాడు.
You must be logged in to view the content.