బీ టెక్ అక్క 1
naa telugu kathalu బీ టెక్ అక్క 1 కాలేజ్ బస్ హై వే మీద జోరుగా వెళ్తుంది.... బస్ అంత ఒకటే హోరు ముందు అమ్మాయిలు వెనుక అబ్బాయిలు..... ఫ్రెషేర్స్ తో కళకళ లాడుతూ ఉంది.....సీనియర్ అమ్మాయిలు జూనియర్ గాళ్స్ ని రాగ్గింగ్ చేస్తున్నారు.... అలాగే సీనియర్ అబ్బాయిలు కూడా జూనియర్ బాయ్స్ ని ఒక ఆట ఆడుకుంటున్నారు......బస్ అంత సందడి గా ఉంది.అంతలో బస్ లో కిటికి సీట్ పక్కన కూర్చుని ఉన్న 18 ఏళ్ల వివేక్ ని ఒక సీనియర్ అబ్బాయి బాబు ఇలా రా అని పిలిచాడు......సీనియర్ : ఏంటి సైలెంట్ గా ఉన్నావ్ ఎం పేరువివేక్ : వివేక్ రెడ్డి బ్రోసీనియర్ : హా రెడ్డి ఆపక్క సీనియర్ : సమర సింహ రెడ్డి నీకు ఎం అవుతాడు రా..మిగతా అందరూ నవ్వారు ఆ మాటకి....వివేక్ కూడా మనసు లో