బ్లాక్ రోస్ 7
naa telugu kathalu బ్లాక్ రోస్ 7 విన్ : 3 నెలల క్రితం నేను ఆ షాప్ తెరిచినప్పుడు వాడే సార్ మొదటి కస్టమర్ నాకూ ప్రతి వారం బ్లాక్ రోజ్ కుండీ లు కావాలి అని అడిగాడు సార్ సరే అని ఒప్పుకున్నా సార్ ప్రతి వారం వచ్చి ఒక కుండీ తీసుకోని వెళ్లతాడుఅరుణ్ : వాడు చూడడానికి ఎలా ఉంటాడువిన్ : తెలీదు సార్అరుణ్ : రేయ్ ప్రతి వారం వస్తుంటాడు అన్నావ్ ఒక సారి కూడా చూడలేదు అంటే నువ్వు ఎదవ నా ఎదవ నావిన్ : వాడు ఎప్పుడు వచ్చినా మాస్క్ లో