కాల్ బాయ్ 13
telugu sex stories కాల్ బాయ్ 13 16. ఇదే నా శాపం
మిస్టరీ...
నిషా "అక్కా, ఆ కేక్ తెప్పించింది నీ కోసమే కదా.... 12 గంటలకు నువ్వే కదా కోస్తావ్... అంత ఆత్రం దేనికి నీకూ..."
కాజల్ "అంటే ఏం ఫ్లేవర్, డిజైన్ చూద్దాం అని.... జస్ట్ ఓపెన్ చేశా అంతే.."
నిషా "జస్ట్ ఓపెన్ చేశావా... నీ మొహం అద్దంలో చూసుకో క్రీం ఇంకా నీ పెదవులకే ఉంది"
కాజల్ "అయినా నా కోసమే కదా తెచ్చావ్ నేను తింటే తప్పేంటి?"
నిషా "తప్పు చేసింది కాక ఇంకా దబాయిస్తున్నావా..."