చిట్టెమ్మ 2
telugu stories kathalu novels చిట్టెమ్మ 2 నా కిస్ ని రెసిస్ట్ చేయకపోవడమే నా ధైర్యానికి కారణం ." ప్రతీరాత్రి మా ఆవిడ్ని కలుస్తున్నా నా ఊహలో రూపం మాత్రం చిట్టిదే. అప్పుడప్పుడూ తమకంతో 'చిట్టీ అని కలవరించే వాడ్ని "ఏంటి." అన్నట్లు చూసేది మా ఆవిడ.
నేను డైవర్టు చేసేవాడ్ని ఊహించని అపూర్వమైన అవకాశం ప్రక్కరోజు వచ్చింది. మన చిట్టి షాపు పెట్టుకుంటుందట. దానికి మార్కెట్ బాగానే వుంది. ఒకరిద్దరిని సాయంగా కూడా పెట్టుకుంది. మీ ఫ్రెండ్ సుందరం బ్యాంక్‌లోనే కదండీ పనిచేసేది. కాస్త చిట్టిని తీసుకెళ్ళి పరిచయం చేసి లోనుకు అప్లయ్ చేయించండి." అంది సడన్‌గా నాపై నమ్మకం ప్రకటిస్తూ…
నేను కాస్త బెట్టు చేస్తూ. "నాకు ఎక్కడ కుదురుతుంది భానూ." అన్నాను. "మీతో పాటూ వస్తుంది. వెళ్ళి అక్కడ దిగబెట్టి మాట్లాడి వెళ్ళండి. తను తిరిగి ఆటోలో వచ్చేస్తుంది." చెప్పింది. లోపల సంతోషపడుతూ పైకి అయిష్టత నటిస్తూ. "సరేలే.." అన్నాను. చిట్టెమ్మ నా స్కూటర్లో ఒక ప్రక్కగా కూర్చుంది.
కాస్త దూరం వెళ్ళాక కొంచెం నావైపు జరిగినట్టుంది. మెత్తటి తన భుజాలు. నా భుజాలకు తగులుతూ ప్రాణాలు తీస్తున్నాయి. ముందు చిన్నగుంట కన్పించి మహదానంద పడిపోతూ బ్రేక్ వేసాను. ముందుకు కాస్త తూలింది. ఈసారి తన దేహం మరింత దగ్గరైనట్టు అన్పించింది. "జాగ్రత్త" అని ఒక చేతితో డ్రైవ్ చేస్తూ మరో చేతితో తనని పట్టుకున్నాను. "ఫర్వాలేదు సర్." అంటోంది చిట్టి ఏది ఏమైనా చిట్టెమ్మ అంత సన్నిహితంగా నాతో వుండడం నా నరాలను మెలి పెడుతోంది. రక్తం పిచ్చికుక్కలా దేహంలో పరుగులు తీస్తోంది. మరి కాసేపు ఆ స్పర్శా సుఖాన్ని అనుభవించి.. బ్యాంక్‌లో సుందరం గాడికి పరిచయం చేసి తిరిగి లేచి వెళ్ళడానికి