ఫ్రెండ్ ఫ్యామిలీ 16
telugu stories kathalu ఫ్రెండ్ ఫ్యామిలీ 16 అంతా విని శైలజ అసలు మున్నా రాకపోతే నువ్వు ఎందుకు అంత ఫీల్ అవుతున్న వు? అని అడిగింది
మున్నా రాకపోతే నువ్వు తట్టుకోలేక పోయావు ఇంకా అతను అతను వేరే అమ్మాయిని లవ్ చేస్తే, ఇంకా పెళ్లి చేసుకుంటే అని అనబోయిన శైలజా ఒక్కటి పీకింది ప్రియ చెంప మీద, ఎం మాట్లాడుతున్నావు శైలజా నువ్వు అంది కానీ శైలజ మాత్రం ఎందుకు కొట్టవు అని అడగకుండా నవ్వుతుంది అది చూసి ప్రియ ఎందుకు నవ్వుతున్నావ్ అంది
శైలజ:- నేను ఎందుకు నవ్వాను అంటే నీకు మున్నా మీద ఉంది ఇష్టం కాదు ప్రేమ అంది
అది విని ప్రియ ఆలోచనలో పడింది నెమ్మదిగా ఆలోచించసాగింది తన బంధువులు ఎంతో మంది రాలేదు కానీ వారి కనీసం తను పట్టించుకోలేదు, కానీ మున్నా గురించి ఆలోచించింది అంటే తనకు మున్నా అంటే ప్రేమ తన ఊహాలు మొత్తం మున్నా నే ఉన్నాడు.
ఇంకా రోజుల పెరిగే కొద్ది ప్రేమ పెరిగింది, ఇంకా పవన్ పెళ్లి రానే వచ్చింది, ఆ పెళ్లికి ఎక్కువగా ఎదురు చూసింది మాత్రం ప్రియ మాత్రమే , మున్నా వస్తాడు అనుకుంది ప్రతి గడియ కొక