ఫ్రెండ్ ఫ్యామిలీ 24
telugu stories kathalu ఫ్రెండ్ ఫ్యామిలీ 24 ఒక్కసారిగా అక్కడ కౌగిలించుకుని ఉన్న వసంత విడిపించుకొని గోడ దగ్గరికి వచ్చి కిందకి వచ్చి పైన ఉన్న అత్తయ్య అంది
ఇంకా ఎం చేస్తున్నావ్ పైన అంది
అది అత్తయ్య నిద్ర రావడం లేదు అని పైకి వచ్చాను
అనసూయ:- ఇంకా నిద్ర రాక పోవడం ఎంటి ? వచ్చి తొందరగా పడుకో అంది ఇంకా ఎవరు ఉన్నారు పైన అంది?
వసంత:- నేను ఇంకా మున్న ఉన్నాము
అనసూయ:- మున్న పేరు వినగానే మున్న మీద అనుమానం బలపడింది
ముందు కిందకి రండి అంది
ఇద్దరు కిందకి వచ్చారు
ఇంకా పడుకొక ఎం చేస్తున్నావ్ బాబు అంది
అది నిద్ర రాకపోతే వసంత అక్క అని నొక్కి చెప్పి అలా కబుర్లు చెప్పుకుంటున్నాము.
వసంత:- అవును అత్తయ్యా