మున్నా తన గదిలోకి వెళ్లాక వసంత ఆలోచిస్తుంది
ఇంకా ఆలోచించి నెమ్మదిగా మాటలు కలపడం మొదలు పెట్టింది
వసంత:- అత్తయ్య రసం పోపు పెట్టరా?
అనసూయ:- ఏ ఎందుకే? ఇంకా ఎదైన పని చెప్తావా?
వసంత:- ఎలా కాదు అత్తయ్య మీరు పని చేస్తుంటే నాకు ఇబ్బందిగా ఉంది అందుకే
అనసూయ:- నీకు ఎం ఇబ్బంది?