ఫ్రెండ్ ఫ్యామిలీ 9
telugu stories kathalu ఫ్రెండ్ ఫ్యామిలీ 9 నేను సింధు వాళ్ళ వైపు వెళ్ళాను
సింధు:- ఎంటి మున్నా ఏమో మాట్లాడుతున్నావ్ ?
నేను:- తనకి నేను నచ్చను అంటా ఈవెనింగ్ వల్ల ఇంటికి రమ్మంది బోజనానికి
సింధు:- చెప్పాను కదా నీకు ఎవరైనా పడతారు అని,మరి వెళ్తున్నావా?
ప్రియ కళ్ళలో కోపం కనిపిస్తుంది
నేను:- ఏమో చూడాలి
సింధు:- ప్రియ చైన్ బాగుంది, ఇంకా మా అన్నయ గిఫ్ట్స్ కూడా బాగున్నాయి, నువ్వు అవి ఇచ్చేటప్పుడు వల్ల కళ్ళలో ఆనందం చూడాలి, ఇంకా చైన్ తో ప్రియ ముఖం కళకళాడుతుంది, అనీటీకంటే ముందు రజిత ముఖం మాడిపోయింది అని నవ్వుతూ ఉండగా సింధు వాళ్ళ ఆయన వచ్చాడు.
వెంటనే సింధు వెళ్లిపోయింది ఫొట్ దిగాటనికీ,
ప్రియ:- మా అన్నయ్యకు గిఫ్ట్స్ ఇచ్చినందుకు థాంక్స్.
నేను:-ఓక్క థాంక్స్ మాత్రమేనా
ప్రియ:- ఇంకా ఎం కావాలి
నేను:- పార్టీ కావాలి
ప్రియ:- నీకు పార్టీ ఇచ్చే రేంజ్ కదూ నాది
నేను:- నువ్వు ఏ పార్టీ ఇచ్చిన నాకు ఒకే
ప్రియ:- ఎం పార్టీ కావాలి?