వచ్చిన ప్రతి సారి గంట లేదా అంతకు మించి ఎక్కువ సేపే ఉండే వాడు
ఇంట్లో ప్రభు ఉనికి అందరికీ సుపరిచితం కావడంతో ప్రభు నెమ్మదిగా కుటుంబంలో ఒకడిగా అయ్యాడు
కొన్ని సందర్భాల్లో ప్రభు ఇంటికి వెళ్లే ముందు వారితో కలిసి భోజనం చేసేవాడు
ఒకసారి ఆదివారం వారితో కలిసి విందు చేసాడు
ఆ రోజు ప్రభు మామూలుగా కంటే ఎక్కువ సమయం గడిపాడు చేప్పలంటే రోజంతా
ముఖ్యంగా శరత్ ఎక్కువగా మాట్లాడేవాడు కాదు
కానీ ప్రభు సాధ్యమైనప్పడల్లా మాటలు కలుపుతూ మీరా వంటను ఎంతో ప్రశంసిస్తాడు
మీరా చిరునవ్వుతో ప్రభు ప్రశంసలను అందుకుని
ప్రభు అభినందనలు కళ్ళ తో మెచ్చుకుంటుంది
నా భార్య వంట ఎప్పుడు చాలా బాగా చేస్తుంది అని శరత్ ప్రభుతో అంగీకరిస్తూనే ఏకిభవిస్తాడు
ప్రభు పొగడ్తలు మీరాకు చాలా సంతోషాన్ని కలిగించాయి మీరా కూడా తన భర్త ప్రభును ఇంటికి