మీరా భర్తకు ఆ వ్యవహారం గురించి ఎప్పటికీ తెలుసుకోకపోతే శరత్ కు శ్రేయస్కరం
అనుకుంది
కానీ ఈ అక్రమ వ్యవహారం ఉన్నంతవరకు
లేదా కొనసాగినంత వరకూ తన భర్తకు తెలియకపోవడం లో ప్రమాదం ఉండపోవచ్చును
ఆమె ఎందుకు అంతా స్వార్థపూరితంగా ఆలోచిస్తుందో అర్థం కాలేదు
మీరా తన బలహీనతలను తానే శపించుకుంది
ఆలస్యంగా భోజనం చేస్తున్న తన భర్తకు వడ్డన చేస్తున్నప్పుడు మీరాకు ఇలాంటి ఆలోచనలు
చాలా బాధించాయి
మీరా శరత్ మంచం పైన చేరుకున్నాక
శరత్ తన భార్య వైపు