ఐదుగురు మిత్రులు 4
కాలేజి వాళ్ళు తినడానికి ఏర్పాట్లు చేశారు. తిండి ఐయ్యేసరికి అప్పటికే రాత్రి 10:30 ఐపోయింది. చాలా మంది అప్పటికే వెళ్ళిపోయారు. మేము వున్న బ్లాక్ నుండి బైక్ పార్కింగ్ కి కొద్ది దూరమె. మొత్తం చెట్లతో చాల గుబురు గా వుంది కేంపస్. మెల్ల గా నడుచుకుంటూ వెళ్తున్నాం.లైట్లు వున్నాయి కానీ చెట్ల వల్ల కిందకి లైటింగ్ రాక చీకటి గానే వుంది. వుద్యోగం వచ్చినందుకు ఇద్దరికీ చాలా ఆనందం గా వుంది. తనైతే ఎగిరి గంతులేసింది.
"చాలా హ్యాపీ గా వుంది రవీ ఒక సారి ఆగు" అని నా ముందుకి వచ్చి నన్ను గట్టి గా హగ్ చేసుకుని నా నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. అనూ ఎప్పుడూ నాతో అలా చెయ్యలేదు. రాత్రి నుండీ మా మధ్య జరిగిన సంఘటనల వల్ల వచ్చిన చనువు అనుకుంటా. ఒక ఆడ ఒక మగా మధ్య అంత జరిగితే ఒక ఎమోషనల్ బాండింగ్ ఏర్పడడం సహజం.
అను: ఇలా ముద్దు పెట్టానని నా అలోచనలు తప్పు గా తీసుకోకు రవీ. నాకు జాబ్ వచ్చిందనే సంతోషం పంచుకోవడనికి నువ్వొక్కడివే వున్నావ్. రాత్రి నుండి మన ఇద్దరి మధ్యా జరిగిన సంఘటనలకు సగం మన అదుపు లేని వయసు కారణం ఐతే మిగిలిన సగం అలా ప్రేరేపించిన పరిస్థితులు. నువ్వంటే నాకు ఇష్టమే కాని నీతో శరీరం పంచుకునేలా కాదు. పరిస్థితుల వల్ల నా శరీరం కూడ అదుపు తప్పింది. ఏం చెయ్యమంటవ్ ఎంత ఆడపిల్లనైనా నాకు మొదటి సారే కదా. వేరే ఎవ్వరైన నీ స్థానం లో వుండుంటే అంత దూరం వెళ్ళే దానిని కాదు. నువ్వు ఎవ్వరికి చెప్పవనే ధైర్యం వల్ల నాకు తెలియకుండానే నా శరీరం సహకరించి వుండొచ్చు. ఐనా అంత చెలరేగిపోయావ్ ఏంటి నేను అరిచి గోల చేస్తే ఏమి చేసేవాడివి?