ఆ తరువాత నేను అనూ ఇద్దరం ఇళ్ళకు వెళ్ళిపోయాం. ఆ మరునాడే కాలేజ్ పార్టీ. అందరూ తెగ రెడీ ఐపోతున్నారు. నేనేమో సుమ కి సర్ప్రైస్ ఎలా ఇవ్వాలా అని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. సాయంత్రానికి ఒక అలోచన వచ్చి ప్లాన్ చేసా. మా ముగ్గురు ఆడ బ్యాచ్ లంగా వోణీ లు వెసారు. అందరం కార్ లో కాలేజ్ కి బయలుదేరాం. ముగ్గురు అమ్మాయిలు వెనుక కుర్చున్నారు. నా చూపులు తిప్పుకోలెక పోతున్నాను వాళ్ళ అందాల నుండి. కాలేజ్ కి వెళ్ళాక అందరిని డ్రాప్ చేసి, పార్కింగ్ లో నుండి సుమ కి కాల్ చేసి. ఫంక్షన్ ఐపోయే టైం కి మెస్సేజ్ పెడతాను. అప్పుడు నేను చెప్పిన చోటుకి వచ్చెయ్ అన్నాను. తను సరే అని కాల్ కట్ చేసింది.
ఈ లోపు ఫంక్షన్ మొదలయ్యింది. అబ్బాయిల చూపులన్ని ఎటెటో వెళ్తున్నయ్. కాసేపటికి ప్రొగ్రాంస్ అన్ని చివరికి వస్తున్నాయ్. ఇదే మంచి టైం అని "సైలెంటు గా స్పోర్ట్స్ రూం కి వచ్చేయ్" అని సుమ కి మెసేజ్ పెట్టి నేను అక్కడికి ముందే చేరుకున్నాను. మన దగ్గర డూప్లికేట్ కీస్ వున్నాయ్. ఆ రూం అన్ని బ్లాక్స్ కి దూరం గా వుంటుంది. నేను తాళం తీసి లోపల తలుపు వెనుక దాక్కున్నాను. సౌండ్ రాకూడదని ఫోన్ సైలెంట్ లో పెట్టేసాను. ఒక 5 నిమిషాలకు నాకు పట్టిలు గాజుల శబ్దం వినిపించింది. సుమ వస్తుందని నాకు అర్ధ ఐయ్యింది. తను లోపలకు రావడం తోనే ఆ చీకట్లో
ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి