ఐదుగురు మిత్రులు 37
ఉదయం 9 ఐయ్యింది.. ఇద్దరికీ లేచే ఓపిక లేదు. నేను కళ్ళు తెరిచి అనూ ని చూస్తూ వున్నాను. ఎలాంటి కల్మషం లేని మోము. ప్రశాంతం గా పడుకుంది. నా చూపుల తాకిడి తనకి తెలిసిందేమో, కళ్ళు తెరిచి నా వంక చూసి నవ్వింది. తనని దగ్గరకు తీసుకున్నాను. చిన్న పిల్ల లా నా దగ్గరకు జరిగి కాలు చెయ్యి నా మీద వేసేసుకుని పడుకుంది. తన నుదుటి మీద ముద్దులాడుకుంటు వున్నాను. మనస్సులో ఏం అలోచనలు లేవు. చాలా బ్లాంక్ మైండ్ తో వున్నాను.
అనూ: ఏం అలోచిస్తున్నావు?
నేను: ఏం లేదు. బ్లాంక్ మైండ్ అంతే
అనూ: రాత్రి జరిగింది గుర్తు తెచ్చుకుంటున్నావ... నాకైతే అంతా కల లా వుంది. ఇలా మనం కలవడం.
నేను: 8 ఇంటికి రొమాన్సు తో మొదలెట్టి తెల్లవారు ఝాము 4 వరకు ఆపకుండా అదో ఉద్యమం లా చేస్తే కల అంటావా అనూ. ఇంకో రౌండు వేసుకుందామా.. కలో నిజమో తేలిపోతుంది.