జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 282

By | March 13, 2020
terasvet.ru telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 282 అమ్మ పెదాలపై చిరునవ్వుతో నా కన్నయ్య ఎంత ఎదిగిపోయాడో అంటూ వచ్చి ఇద్దరికీ ప్రేమగా ముద్దుపెట్టి బూస్ట్ తాగించగా మెహ్రీన్ తన కొంగుతో నామూతిని తుడిచి పక్కనే కూర్చున్న అమ్మను హత్తుకొని స్కూల్ లో జరిగిందంతా వివరించగా  నా బంగారమే అంటూ  మెహ్రీన్ ను గుండెలకు హత్తుకొని ముద్దుల వర్షం కురిపించి మాంచి వంట చేస్తాను పూర్తి అయ్యాక వచ్చెయ్యండి అని చెప్పి వెళ్ళిపోగా మెహ్రీన్ అమ్మగారు రాగా అమ్మ లోపలకు పిలుచుకొనివచ్చి చూపించగా ఆనందబాస్పాలతో ప్రేమగా ముద్దులుపెట్టి, భేటీ నువ్వు ఇంటికిరాకపోయినా పర్లేదు ఎప్పుడూ ఇలా సంతోషంగా ఉంటే నాకు అదే చాలు అంటూ అమ్మతో కాసేపు వంటగదిలో మాట్లాడి వెళ్లిపోగా , 7 గంటలకల్లా మొత్తం పూర్తి చేసి కొద్దిసేపు నర్గీస్ , సమీరాలతో కూడా ఆడుకొని అలసిపోయి తినేసి హాయిగా నిద్రపోయాము. తరువాతిరోజు ముందురోజులానే స్కూల్ కు చేరుకొని మొదటి పీరియడ్ మాత్రం హోమ్ వర్క్ అంతా సబ్మిట్ చెయ్యడానికి కృష్ణతోపాటుగా నాక్లాస్ కు వెళ్లగా మిస్ వచ్చి అటెండెన్స్ వేసి ఒక్కొక్కరినే పిలిచి హోమ్ వర్క్ చెక్ చేస్తూ నావంతు రాగానే మహేష్ అని పిలిచి నువ్వు నిన్న ఫస్ట్ పీరియడ్ మాత్రమే ఉన్నావు కాబట్టి హోమ్ వర్క్ చేసి ఉండవు అంటూ బుక్స్ ఒకసారి తిరగెయ్యగా ఆశ్చర్యపోయి ఒక్కొక్కటే చెక్ చెయ్యగా అందరికంటే బాగా చేసి ఉండగా , హోమ్ work ఎవరు చేశారు నిజo చెప్పు అంటూ బెత్తం పట్టుకోగా నేనే మిస్ అంటూ దైర్యంగా సమాధానమివ్వగా , నువ్వు క్లాస్ ఒక్కటీ వినలేదు ఎలా చేస్తావు నిజం చెబుతావా దెబ్బలు వెయ్యమంటావా అంటూ బెత్తంతో డెస్క్ పై శబ్దం వచ్చేలా కొట్టినా , ఏమాత్రం భయపడకుండా నేనె చేసాను మిస్ అనే సమాధానం ఇవ్వగా , నువ్వే చూసావా అయితే చూద్దాము అంటూ  నిన్న టీచ్ చేసినవాటిలో వరుసబెట్టి ప్రశ్నలు వెయ్యగా 90 శాతం సమాధానాలు చెప్పగానే ఆశ్చర్యపోతూ నువ్వే చేశావని నమ్ముతున్నాను మహేష్ గుడ్ అంటూ బుక్స్ వెరిఫై చేసి నవ్వుతూ వెళ్లి కూర్చోమనగా yes మిస్ అంటూ వెళ్లి కూర్చోగా క్లాస్ స్టార్ట్ చేయగానే , ఎలా రా అని కృష్ణగాడు అడుగగా ఇంటికి వెళ్ళాక జరిగిందంతా చెప్పేంతలో ఫస్ట్ బెల్ మ్రోగగానే బ్యాగు కృష్ణగాడికి ఇచ్చి పరుగున మెహ్రీన్ క్లాస్ లోకి వెళ్లి తన

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *