జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 305
terasvet.ru telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 305 ఈసారి నువ్వు ఏకంగా బుజ్జి అని కేక వెయ్యగానే నేరుగా మేము ఆపడానికి ఎంత ప్రయత్నించకుండా మెహ్రీన్ , మెహ్రీన్ ............అంటూ నేరుగా పైకి వెళ్లడం నిన్ను చూసి గుండెలు పగిలేలా రోధించడం , జరిగిందంతా తెలుసుకొని మీ నా......., కాదు కాదు మా ఆయనను........కాదు కాదు ఆ మనిషిని కొట్టడానికి వెళ్లి వయసుకు గౌరవమిచ్చి ఆగిపోయి , నీ కొడుకునమ్మా నాకే అపద్దo చెబుతారా అంటూ బాధపడుతూ నాకళ్ళల్లోకె చూడగా క్షమించు మహేష్ అంటూ స్పృహతప్పి పడిపోగా సుమిత్రా దగ్గరికి రెండుచేతులతో క్షమించమ్మా అంటూ ఎత్తుకొని వెళ్లగా నన్ను ట్రీట్ చేసి, నీకు ఆరెండు రోజులు ఏమి జరిగిందో అని ఇద్దరూ మాట్లాడుకుని సుమిత్రా ప్లాన్ ప్రకారం తెలుసుకోవడానికి నీ బుజ్జి నీదగ్గరకు వచ్చి ప్రేమగా చూసి హైద్రాబాద్ మరియు బెంగళూరు వెళ్లి జరిగినది తెలుసుకొని వచ్చి సుమిత్రకు వివర్నచగానే పరిష్కారం ఆలోచించినట్లుగా వెంటనే నిన్న మా అందరినీ మన కోసం నీపేరుతో కొన్న ఈ ఇంటిలోకి మార్చి నీ బుజ్జి మరియు మీ సుమిత్రా అంటీ ఎక్కడకు వెళ్ళారో తెలియదు కాని సుమారు 9 గంటలు అవుతుండగా మహేష్ నిన్ను తన చేతులతో సంతోషంగా ఎత్తుకొనివచ్చి అమ్మా మెహ్రీన్ పూర్తిగా మారిపోయింది కంటికి రెప్పలా కాపాడుకోండి అని చెప్పి ఇక్కడే నిన్ను ఈ బెడ్ పై పడుకోబెట్టి కాసేపు ప్రాణంగా చూసుకొని సుమిత్రా మాటకు గౌరవమిచ్చి నీ నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి చెయ్యి పట్టుకొని వదల్లేక వదల్లేక కన్నీటి భారంతో వైజాగ్ వెళ్ళిపోయాడు అని