జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 363

By | June 18, 2020
terasvet.ru telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 363 కొద్దిసేపు భావోద్వేగాల తరువాత రేపు ఉదయం వస్తాము అని చెప్పి హోటల్ లో ఉన్నవాళ్లను అక్కడ వదిలేసి, సాగర్ వాళ్ళను మాఇంటికి పంపించేసి  , అమ్మావాళ్ళు మరియు మహివాళ్ళంతా అంటీ కన్నీళ్లను తుడిచి తమ చిలిపి మాటలతో నవ్వించి ఇంటికి చేరుకొని పెళ్ళిగురించే మాట్లాడుతూ మాట్లాడుతూ ,దివ్యక్క గుర్తుకువచ్చినట్లు వెంటనే తన గదిలోకి వెళ్లి గోడపై ఉన్న ఫోటోలను ప్రాణంగా చూస్తుండటంతో , మహివచ్చి బావ అక్కయ్య గుర్తుకువస్తోందా అంటూ తన రెండుచేతులనూ నా చుట్టూ వేసి గుండెలపై తియ్యగా ముద్దులుపెడుతూ అడిగింది. మహి వెళ్లి అన్ని ఆల్బమ్ లు తీసుకురమ్మని చెప్పడంతో , ఒక్క నిమిషం బావా అంటూ వెళ్లి ఆల్బమ్ లతోపాటు అందరినీ పిలుచుకొనివచ్చి నా కన్నీళ్లను తుడిచి బెడ్ పై అందరూ కూర్చుని చాలాసేపటివరకూ ఫోటోలలో దివ్యక్కను చూస్తూ వాటి వెనుక ఉన్న కథను అంటీ మాటలతో వింటూ ఒక్కొక్కరే నిద్రలోకి జారుకోవడంతో , కన్నయ్యా ఇక చాలు  ఉదయం తొందరగా లేవాలని అమ్మ చెప్పడంతో కృష్ణగాడితోపాటు పైకివెళ్లి పడుకోబోతూ , రేయ్ మామా అంటూ కృష్ణగాడు అమాంతం కౌగిలించుకొని నేను ఏమి మాట్లాడినా నువ్వు కోపంతో కొట్టినా కొడతావు. కానీ ఒక్కటిమాత్రం చెబుతాను మన దివ్యక్క జీవితాంతం కుటుంబంతో పాటు సంతోషన్గా ఉండబోతోంది అంటే అది నీవల్లనేరా లవ్ యు రా మామా అంటూ వెంటనే వదిలేసి నాకు కూడా పరుపు పరిచి మాటల్లో వర్ణించలేనంత సంతోషంతో వాలిపోవడం చూసి పెదాలపై చిరునవ్వుతో నాకు కూడా వాడిమాటలకు ఏమని బదులివ్వాలో

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *