జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 431

By | September 7, 2020
  terasvet.ru telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 431 5 నిమిషాల తరువాత లోపలకువచ్చి చిరునవ్వు నవ్వి లీడర్ ను కూర్చోమనిచెప్పి క్లాస్ స్టార్ట్ చేసింది . టీచింగ్ చేస్తున్నంతసేపు నావైపు చూడటం నవ్వడం , నావైపు చూడటం నవ్వడం చేస్తూ పూర్తిచేసి రేపు నెక్స్ట్ టాపిక్ మొదలెడదాము అనిచెప్పి , ఇంకా కూర్చున్నావే రా అంటూ కళ్ళతోనే సైగ చెయ్యడంతో , నవ్వుతూ బయటకువెళ్ళాను .  మహేష్ నాకు ఇప్పుడు ఫ్రీ పీరియడ్ నువ్వు స్టాఫ్ రూమ్ కు వెళ్లి headmaster ను కలిసి వస్తాను అనిచెప్పడంతో వెళ్ళాను . కావ్యమిస్ మేడం రూంలోకి వెళ్లి మేడం నాకు లాస్ట్ ఇయర్ 7th క్లాస్ మొత్తం ప్రోగ్రెస్ రిపోర్ట్స్ కావాలి అని రిక్వెస్ట్ చేసింది .  లాస్ట్ ఇయర్ 7th అంటే మహేష్ గురించేనా అనడంతో , ఆశ్చర్యపోవడం నాకావ్యమిస్ వంతు అయ్యింది . తానే అని ఎలా..........మేడం ........, రిపోర్ట్స్ చూస్తే నీకే తెలుస్తుందు . రీప్లేస్మెంట్ నువ్వు వచ్చావు కదా మార్పు రావచ్చు అనుకుంటున్నాను అని బదులిచ్చి , అటెండర్ ను పిలిచి మన మహేష్ 5th 6th 7th  ప్రోగ్రెస్ రిపోర్ట్స్ క్లాస్ మొత్తం అన్నింటినీ కావ్య మేడం కు అందివ్వు , కావ్య నువ్వు స్టాఫ్ రూమ్ కు వెళ్లు వస్తాయి అనిచెప్పి పంపింది . లాస్ట్ ఇయర్ 7th అనగానే headmaster కు కూడా మహేష్ గుర్తొచ్చాడంటే గ్రేట్ అంటూ మురిసిపోతూ స్టాఫ్ రూమ్ లో గుడ్ బాయ్ లా ఒక కుర్చీలో కూర్చున్న నన్ను చూసి సూపర్ అంటూ  

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *