జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 448

By | September 26, 2020
terasvet.ru telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 448 బయట మా కారు చప్పుడు వినిపించడంతో అంటీ వచ్చారురా అంటూ కృష్ణగాడు బయటకు పరిగెత్తి అమ్మను పిలుచుకొనివచ్చాడు . దేవత ప్రక్కనే కూర్చున్న నేను అమ్మను చూడగానే కళ్ళల్లో చెమ్మతో హత్తుకున్నాను . కావ్యమిస్ ను ఆ పరిస్థితులలో చూసి చలించిపోయి హృదయం నుండి కన్నీటిని కారుస్తూ అమ్మ ధైర్యం తెచ్చుకొని రెండు చేతులతో ఎత్తుకొని బయటకు వడివడి అడుగులు వేసి నేను కార్ డోర్ తియ్యగానే నెమ్మదిగా పడుకోబెట్టి , కన్నయ్యా కృష్ణా ఎక్కండి చెబుతాను అని చెప్పింది . రేయ్ మీరు వెళ్ళండి మేము వెనుకే స్కూటీ తీసుకొని వచ్చేస్తాము అని ఫ్రెండ్స్ చెప్పారు . కన్నయ్యా నేనున్నాను కదా ముందు ఎక్కు అని చెప్పడంతో , పేపర్స్ కారులో ముందుపెట్టారు . రేయ్ అందరూ కలిసి వుండి జాగ్రత్తగా రండి అని చెప్పి కారులో బయలుదేరాము. అమ్మ నాదేవత గురించి కంగారుపడుతూనే డ్రైవ్ చేస్తూ నాన్నకు కాల్ చేసి విషయం చెప్పి వెంటనే లేడీ డాక్టర్ ను కావ్య ఇంటికి పిలుచుకొనిరండి

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *