జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 193
telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 193 తగినశాస్తి జరిగిందని ఆనుకొని ముందుగా TC ని కలవాలని వెళుతుండగా అతడే ఎదురువస్తుండగా విషయం చెప్పేంతలో క్షమించు బాబు ఇలా జరిగి ఉండకూడదు , అమ్మాయికి ఏమీ కాలేదు కదా అని అడుగగా ఆయనకు ఎలా తెలిసింది అని ఆశ్చర్యంగా చూస్తుండగా , ఏమీ కంగారుపడొద్దు నెక్స్ట్ స్టేషన్ కు విషయం తెలిపాను డాక్టర్ ను రెడి గా ఉంచుతాము అని మెసేజ్ కూడా వచ్చింది మరియు వాళ్ళను పోలీసులకు కూడా అప్పచెబుదాము , మీరు మీ కేబిన్ లో ఉండండి స్టేషన్ రాగానే డాక్టర్ ను స్వయంగా పిలుచుకొనివస్తాను అంటూ ట్రైన్ డోర్ దగ్గరే నిలబడగా ,
థాంక్స్ సర్ అని చెప్పి మా కేబిన్ వైపు వెళుతూ పక్కనే కేబిన్ లో మంకీ క్యాప్ ధరించిన వారికి థాంక్స్ చెప్పాలనుకుని కేబిన్ డోర్ సగం తెరిచి ఉండటంతో ఇంకా నిద్రపోలేదని ఆనుకొని వేలితో తలుపు తట్టగా రెస్పాన్స్ లేకపోవడంతో ఉదయం కలిసి చెబుదామనుకొని డోర్ పూర్తిగా వేసి మా కేబిన్ ఇందు అంటూ నెమ్మదిగా పిలిచి knock చెయ్యగా డోర్ తెరిచి అప్పటివరకూ కంగారుపడుతున్నట్లుగా మహేష్ అంటూ నా ముఖాన్ని చేతులను చూసి ఒక్కసారిగా ఉద్వేగంతో కౌగిలించుకోగా లోపలికి వచ్చి డోర్ వేసి తను చూపిస్తున్న జాగ్రత్తకు ఆనందిస్తూ గట్టిగా హత్తుకొని నా రెండు చేతులతో తన ముఖాన్ని అందుకొని నవ్వుతూ నుదుటిపై ప్రేమగా ముద్దుపెట్టగా పరవశించిపోతూ నా గుండెలపై తల వాల్చి వాలిపోగా ,
లవ్ యు ఇందు అంటూ వీపుపై ప్రేమగా నిమురుతూ సౌమ్య నొప్పితో ఏమైనా నిద్రలేచిందా అని అడుగగా, లేదు మహేష్ నీ ఓడిలోనే ఉన్నట్లుగా హాయిగా మూలుగుతూ నిద్రపోతోంది అని బదులివ్వగా , డాక్టర్ గురించి వివరించి సౌమ్య నుదుటిపై ప్రేమగా ముద్దుపెట్టి ఎదురుగా ఇద్దరమూ తననే చూస్తూ ఇందు నా భుజంపై తలవాల్చి కళ్ళుమూసుకోగా తలపై ముద్దుపెట్టి తన భుజం చుట్టూ చేతులు వేసి కూర్చున్నాను.
15 నిమిషాలలో స్టేషన్ వచ్చినట్లుగా ట్రైన్ ఆగగా జర్కుకు ఇందు కళ్ళుతెరిచి స్టేషన్ వచ్చినట్లుందే మహేష్ అంటూ లేచి మిర్రర్ లో నుండి బయటకు చూస్తుండగా డోర్ కొట్టిన చప్పుడు వినిపించి లేచి డోర్ తెరువగా TC డాక్టర్ తో పాటు రాగా లోపలకు పిలిచి నిద్రలోనే కట్టుకట్టిన సౌమ్య చేతులను చూపించగా నెమ్మదిగా కట్లు విప్పి గాయాలను పరీక్షిస్తుండగా సౌమ్యకు మెలకువ రాగా ఎలా ఉంది , నొప్పిగా ఉందా లాంటి ప్రశ్నలు అడిగి తెలుసుకుని మావైపు తిరిగి first aid చెయ్యటం చాలా మేలు చేస్తోంది అంటూ అలాగే కట్టు కట్టి ఇక నా అవసరం కూడా లేదు నొప్పిగా అనిపిస్తే టాబ్లెట్స్ తీసుకువచ్చాను ఇవి ఇవ్వండి సేఫ్ జర్నీ అని చెప్పగా బయటవరకూ వెళ్లి డాక్టర్ కు థాంక్స్ చెప్పగా నవ్వుతూ వెళ్లిపోయారు.
ఇంతలో పోలీసులు మత్తులో ఊగుతున్న ఐదుగురి కట్లు విప్పి వారి లగేజీ తో పాటు flatform పై కూర్చోబెట్టగా డాక్టర్ దెబ్బలను పరీక్షించి చాలా కసిగా కొట్టారు అంటూ పోలీసులకు వివరిస్తుండగా లోలోపల సంతోషిస్తూ ట్రైన్ కదలడంతో