జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 210
telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 210 అమ్మమ్మ ప్రేమగా నా వెంట్రుకలలో వేళ్ళను పోనిచ్చి ప్రేమగా నిమురుతూ జోకొడుతుండగా మెలకువ రాగా సూర్యకిరణాలు మెయిన్ డోర్ గుండా లోపలికి పడుతుండగా సమయం చూడగా 7 గంటలు అవుతుండగా వెంటనే లేచి కూర్చొని అమ్మమ్మా రాత్రంతా ఇలానే ఉండిపోయావా అని అడుగగా తన రెండు చేతులతో నా చెంపలను అందుకొని మా బంగారాన్ని చూస్తూ సమయమే తెలియకుండా రాత్రంతా క్షణాల్లో గడిచిపోయింది నన్నేమి చెయ్యమంటావు మా బంగారాన్ని చూస్తూ ఎంతసేపైనా ఉండొచ్చు అనగా , లవ్ యు అమ్మమ్మా అంటూ మురిసిపోతూ తన చేతి చుట్టూ చేతులతో చుట్టేసి న తలను భుజంపై వాల్చి ఆనందించాను.
ఎదురుగా చూడగా రాత్రి హాల్ లోనే వెచ్చదనం కోసం చిమ్నీ మంట ఏర్పాటు చేసి ఉండటంతో అందరూ అక్కడే పడుకున్నట్లుగా ఒక్కొక్కరుగా లేచి వొళ్ళు విరుస్తూ కీర్తి లేచి అన్నయ్యా అంటూ నామీద కూర్చోగా ముద్దుచేస్తూ కీర్తి రాత్రి బాగా నిద్రపట్టిందా అని అడుగగా , అమ్మమ్మ వేడిగా ఉండేలా ఏర్పాటు చేయడంతో వెచ్చగా హాయిగా నిద్రపోయాను అన్నయ్యా మరి మీరు అని అడుగగా , నేను అమ్మమ్మ ఒడిలో రాత్రనగా నిద్రపోయి ఇప్పుడు లేచాను అంటూ తనను నా రెండు చేతులతో గట్టిగా బంధిస్తూ తన గాయం గుర్తుకువచ్చి వదిలి ఇలా చేసాను కదా నొప్పి కలగలేదా అని అడుగగా , మా అన్నయ్య కౌగిలిలో ఉండటమే అదృష్టం ఇక నొప్పి అంటారా నిన్న అందరూ ప్రేమగా వెన్న రాసేసరికి నొప్పి మాయమైపోయింది అంటూ తిరిగి గట్టిగా కౌగిలించుకుంది.
అమ్మమ్మ ఆప్యాయంగా కీర్తి వీపుపై స్పృశిస్తూ బంగారు వైజాగ్ కు ప్రయాణం లగ్జరీగా ఉండేలా ఫ్లైట్ టికెట్స్ రాత్రికి బుక్ చేసాను హాయిగా నిద్రపోతూ చేరుకోవచ్చు అలాగే చెప్పడం మరిచిపోయాను నిన్న మన మేనేజర్ కాల్ చేశారు కొన్ని ఫైల్స్ మీద నీ సంతకం కావాలంట వారిని ఇక్కడికి పిలిపిస్తాను అని చెప్పగా , వద్దు అమ్మమ్మా మనమే వెళదాము చీఫ్ మేనేజర్ తో కొద్దిగా పని ఉంది ఎలాగో సౌమ్య , ఇందు గారు కూడా మన కంపెనీ చూడలేదు కాబట్టి చూసినట్లు కూడా ఉంటుంది అక్కడ పని పూర్తవగానే రాత్రి వరకూ సౌమ్య కి ముంబైను చూపిద్దాము ఏమంటావు కీర్తి ఎక్కడికీ వెళదాము అని అడుగగా ,
గేట్ వే ఆఫ్ ఇండియా , మెరైన్ డ్రైవ్ , వినాయక టెంపుల్..........ఇలా అన్నీ ఈ వారం రోజులలో అమ్మమ్మ తనకు చూపించినవన్నీ వరుసపెట్టి చెప్పగా , కీర్తి అవన్నీ నువ్వు చూసేసావు కదా అనగా , సౌమ్య అక్కయ్యా , ఇందు అక్కయ్యా చూడలేదు కదా అన్నయ్యా ముంబై అంటేనే మొదటగా అవే చూడాలి అనగానే సౌమ్య ఆనందబాస్పాలతో తననే చూస్తూ ఉండగా , మా మంచి కీర్తి చెప్పినట్లుగానే చేద్దాము అమ్మమ్మా అనగానే నవ్వుతూ అయితే సమయాన్ని వేస్ట్ చేయరాదు అందరూ వెళ్లి త్వరత్వరగా రెడి