జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 525
telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 525 అవును , ప్రసన్నాతోపాటు బెంగళూరు వెళుతున్నాను , రావడానికి మూడు రోజులైనా పడుతుంది , అందుకే నాదేవతను తనివితీరా చూడాలని , నాకోసం అమ్మావాళ్ళంతా కార్లలోనే ఉండిపోయారు .
ప్రసన్నా వెళుతోందా .........మేడం కు తెలిస్తే తను కూడా ఎయిర్పోర్ట్ కు వస్తుంది , నువ్వుకూడా తన ప్రక్కనే కూర్చుని కావాలంటే నీదేవతను నీ గుండెలపై ప్రేమతో హత్తుకొని ఎయిర్పోర్ట్ వరకూ వెళ్లొచ్చు .
గిరిజా గారు ఎలా ...........కేవలం చూసి వెళదామని వచ్చాము కానీ మీరు ఏకంగా నాదేవతను నా గుండెలపైకి .........ఊహించుకొంటుంటేనే నా ఒళ్ళు జలదరిస్తోంది . అధికానీ జరిగితే మీకు జీవితాంతం ఋణపడి ఉంటాను .
అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు మహేష్ ..........మేడం కోలుకుని తనే స్వయంగా మీ గుండెలపై వాలిపోయే రోజు త్వరలోనే అని మాటివ్వండి చాలు , మేడం మీ అందరితోపాటు జీవితాంతం సంతోషన్గా ఉండాలి అదే నాకొరిక అంతే , గెట్ రెడీ అంటూ నాదేవత చేతిని అందుకొని లోపలకు పిలుచుకొనివెళ్లి అమాంతం నా దేవతను ప్రాణంలా గట్టిగా కౌగిలించుకుంది .
క్షణాల్లోనే స్పృహ కోల్పోయే మేడం ఇంకా స్పృహ కోల్పోలేదేంటి , అక్కడ