జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 659
telugu sex stories terasvet.ru జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 659 నవ్వుకుని అలా కట్ చేసానో లేదో మొబైల్ రింగ్ అవ్వడంతో చూస్తే విశ్వ సర్ ........., hi సర్ ఎక్కడ ..........
Hi మహేష్ ............ విక్రమ్ సర్ మాటలు వినిపించాయి . విశ్వ సర్ మొబైల్లో విక్రమ్ సర్ మాట్లాడుతున్నారంటే అప్పుడే గోవా లో బెస్ట్ ఫ్రెండ్స్ కలిసారన్నమాట , సర్ ఇక నాలుగురోజులూ మిమ్మల్ని ఆపేవాళ్ళు లేరు .
విక్రమ్ సర్ : yes మహేష్ .......... నాలుగురోజులు లీవ్ కూడా పెట్టేసాను .
Wow సూపర్ ........... అక్కయ్య - పిల్లలు ఎలా ఉన్నారు సర్ .
విక్రమ్ సర్ : నువ్విచ్చిన సంతోషాన్ని నిన్ను - మా చెల్లి మహిని తలుచుకుంటూ హ్యాపీగా ఉన్నారు. మీరు అరకు వెళుతున్నారని తెలిసి మీ అక్కయ్య - పిల్లలు అయితే మీపై కోపంతో ఉన్నారు . నీతో మాట్లాడరు అనిచెప్పారు .
అక్కయ్య - పిల్లలు నాతో - మహితో మాట్లాడకుండా ఎక్కువసేపు ఉండలేరు , అయినా తప్పంతా విశ్వ సర్ దే .......... గోవా ప్లాన్ గురించి మాకు ముందు చెప్పలేదు.
విక్రమ్ సర్ : రేయ్ విశ్వ నిన్నూ ............
సర్ సర్ సర్ ............ తప్పు నాదే , శిల్ప తన తల్లిని కలిసి చాలా సంవత్సరాలు అవ్వడంతో అలా ప్లాన్ చేసాము , నెక్స్ట్ టైం సాగర్ పెళ్లికి మొత్తం కుటుంబంతో వస్తాము విక్రమ్ సర్ .............
విక్రమ్ సర్ : సుమ డార్లింగ్ - పిల్లలూ విన్నారా ...........
అక్కయ్య : విన్నాను మొబైల్ ఇవ్వండి , నెక్స్ట్ టైం తప్పకుండా అందరూ రావాలి అని లాక్కుని మహేష్ ......... మహి నీదేవత ఏంజెల్స్ చెల్లెళ్ళు అమ్మలు ఎలా ఉన్నారు .
అక్కయ్యా ........... సూపర్ అంటే సూపర్ , పిల్లలు ఎలా ఉన్నారు .
పిల్లలు : అన్నయ్యా అన్నయ్యా ........... మహి అక్క పంపిన గిఫ్ట్స్ బాగున్నాయి . మీరే మాట్లాడుతున్నారు మా అక్కయ్యకు ఇవ్వండి .
పిల్లలూ ............ మీ అక్కయ్యకు నాకంటే మా దివ్యక్క అంటేనే ఇష్టం - మీకు మీ అక్కయ్యాలాగా , తను వేరే వెహికల్లో ఉంది తనకే కాల్ చెయ్యండి .
పిల్లలు : ముందు మా అక్కయ్యకే కాల్ చేసాము . మాకు కూడా మీకంటే మా అక్కయ్య అంటేనే ప్రాణం అని బుజ్జాయి నవ్వులు నవ్వుకున్నారు .
సౌమ్య : అన్నయ్యా ......... మన కారు బస్ ను ఛేజ్