జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 677
telugu sex stories terasvet.ru జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 677 అత్తయ్య : తల్లులూ తల్లులూ ........... నాకు సిగ్గేస్తోంది , ఈ పువ్వుని తీసేయ్యనా ? .
నో నో నో .......... అమ్మా , దివి నుండి దిగివచ్చిన దేవతలా ఉన్నారు అని బోలెడన్ని సెల్ఫీలు తీసుకుని ఆనందిస్తున్నారు .
అత్తయ్య ......... మరింత సిగ్గుపడి , లవ్ యు లవ్ యు తల్లులూ తల్లులూ ......... అని బుగ్గలను ప్రాణంలా స్పృశించారు . తల్లులూ మధ్యాహ్నం మిమ్మల్ని నానుండి తీసుకువెళ్లిపోతాడు , కాబట్టి మీకు స్వయంగా నేనే వండి పెట్టాలనుంది .
వండటమే కాదు అమ్మా ........ , మీరే ప్రేమతో తినిపించాలి అని రెండుచేతులతో పూలరేకులను అందుకుని అత్తయ్యపై పూలవర్షం కురిపించారు .
అత్తయ్యగారు తక్కువ కాదు అన్నట్లు అందరిపై పూలవర్షం కురిపించడంతో వాతావరణం మరింత ఆహ్లాదంగా మారిపోయింది .
అమ్మా - తల్లులూ ......... మేమూ వస్తున్నాము అని బుజ్జిఅమ్మ - చెల్లి ......... మాఇద్దరిపై పూల వర్షం కురిపించి పరుగునవెళ్లి పూలవర్షంలో తడిచి ఎంజాయ్ చేస్తున్నారు .
శిల్ప : బుజ్జిఅమ్మా - చెల్లీ .......... నేనూ అని లెవబోతుంటే ,
మరింత గట్టిగా చుట్టేసి శిల్ప మేడం ......... మీరు కూడా వెళ్ళిపోతే ,