కామాంధుడి కిరాతకాలు 11
telugu stories kathalu novels కామాంధుడి కిరాతకాలు 11 కానీ ఇప్పటివరకూ నాగ్‌వీర్ నుంచి ఏ రెస్పాన్స్ రాలేదు. డైరెక్ట్‌గా ఫోన్ చేసి అతన్ని రమ్మని ఇన్వైట్ చెయ్యాలనుకుంటోంది హాసినీ.నాగ్‌వీర్ తన పెళ్ళికి వస్తే ఇక్కడ ఏం జరుగుతుందో, ముగ్గురమ్మాయిల మధ్యా రహస్యంగా దాగున్న ట్రై యాంగిల్ విషయం ఎంత బీభత్సంగా బ్లాస్ట్ అవగలదో హాసినీకి అస్సలు తెలీదు.మరికొన్ని నిముషాలు గడిచేసరికి, హాసినీని రెస్ట్ తీసుకోమని చెప్పి బ్యుటీషియన్‌తో పాటూ శిల్పా, మనీష కూడా ఆ రూమ్‌లోంచి బయటకు వెళ్ళిపోయారు.అప్పుడు టైం రాత్రి పన్నెండు గంటలయ్యింది. అర్థకర, అనర్థకర సంకోచాన్నీ పక్కన పెట్టి వెంటనే నాగ్‌వీర్‌కి ఫోన్ చేసింది హాసినీ. కనీసం ఒక్క రింగ్ కూడా పూర్తి కాకుండానే ఫోన్ ఆన్సర్ చేశాడు నాగ్‌వీర్."నేను హాసినీని..""ఎస్.. వెడ్డింగ్ కార్డ్ చూశా. నైస్.. హ్యాపీ మేరీడ్