కామాంధుడి కిరాతకాలు 4
telugu stories kathalu novels కామాంధుడి కిరాతకాలు 4 నాగ్‌వీర్ ఇంతకు ముందు వచ్చినప్పుడెప్పుడూ ఆ ఇంట్లో వయసులో ఉన్న అమ్మాయిని చూడలేదు. అందుకే ఎవరీ అమ్మాయ్ అనుకుంటూ పరీక్షగా చూశాడు. ఆమె అటు వైపుకి తిరిగి ఉండడంతో వీపుభాగం మాత్రమే కనబడుతోంది అతనికి.నీళ్ళు తోడిన బక్కెట్‌ని కింద పెట్టి, చున్నీని నడుం చుట్టూ తిప్పి బిగించి కట్టుకుందామె. క్లిప్ పెట్టి వదిలేయడంతో నల్లని జుట్టు ఆమె వీపంతా ఎంతో అందంగా పరుచుకునుంది.వెనక నుంచి ఆమె ఆకారాన్ని చూస్తున్న కొద్దీ ఆ అమ్మాయి ముఖాన్నీ చూడాలని ఎంతో గాఢంగా అనిపిస్తోంది నాగ్‌వీర్‌కి. ఎన్ని విధాలుగా, ఎంత కష్టపడినా ఆమె ముఖం మాత్రం కనబడలేదు.నాగ్‌వీర్ చూపులు ఆ అమ్మాయికి వెనక నుంచి గుచ్చుకున్నట్టు అనిపించాయేమో.. బిందె ఎత్తుకుంటూనే, అనుమానంగా అటూఇటూ చూసింది. కానీ ఆమెకి ఎవరూ