కామాంధుడి కిరాతకాలు 5
telugu stories kathalu novels కామాంధుడి కిరాతకాలు 5 "మనీషానా.. షీ వెన్ట్ హోమ్. హూ ఆర్యూ..?" అన్నాడు ఒక డాక్టర్.సమాధానం చెప్పకుండా అక్కడ నుంచి హాస్పిటల్ లోపలకి వచ్చాడు నాగ్‌వీర్.సరిగ్గా అప్పుడే తల్లి మృదుల కన్సల్టేషన్ రూమ్‌లోంచి డాక్టర్ సునందతో కలిసి బయటకు వస్తుండడం కనిపించింది."ఎలా ఉన్నావ్ వీర్..? చూసి చాలా రోజులైంది. మొన్ననే నైమీ అడిగింది నిన్ను. మీ ఇద్దరూ మీటై వన్నియర్ పైనే అయ్యిందట కదా. ఐటీ సొల్యూషన్స్ స్టార్ట్ చేశాక బాగా బిజీ అయిపోయినట్టున్నావ్.." అని నవ్వుతూ పకరించి, తన కూతురు నైమిశ ప్రస్తావన తీసుకొచ్చింది డాక్టర్ సునంద."బాగా అనేం కాదుగానీ లిటిల్ బిజీ. అవునూ.. మమ్మీ ప్రాబ్లెం ఏంటో చెప్పిందా..? చెక్ చేశారా.. ఏంటి కంప్లైంట్.." అని తల్లి గురించి ఒకింత కంగారుపడుతూ అడిగాడు నాగ్‌వీర్."పెద్ద కంప్లైంటేం లేదు. లో బీపి.. వాటర్ ఎక్కువ తీసుకోమన్నాను. ఇంకా జాగ్రత్తలు చెప్పాను. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటే సరిపోతుంది.." అని చెప్పింది సునంద."ఓకె.." అని, టైం చూసుకున్నాడు. లెవనో క్లాక్