మల్లెతీగ 3
telugu stories kathalu novels మల్లెతీగ 3 నా మాటలు విన్న స్వప్న మౌనంగా ఉండిపోయింది. ఎందుకో ఆమె మొహంలోకి చూడడానికి ఆ క్షణం భయం వేసింది నాకు. ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో ఊపిరి బిగపట్టి ఎదురుచూస్తున్నాను. ఇప్పుడు తనతో చెప్పిన విషయాన్ని కోపంగా వెళ్ళి నా భార్యతో చేబుతుందేమో అని కూడా భయం వేసింది నాకు. అయిదు నిమిషాల వరకూ స్వప్న ఏమీ మాట్లాడలేదు. ఆమె ఏం సమాధానం చెబుతుందో అని టెన్షన్ గా ఉంది నాకు. సరిగ్గా ఆరో నిమిషానికి మెల్లిగా పెదవి విప్పింది నా ‘మల్లెతీగ’
”నా అక్కకి మొగుడివయ్యావనే ఒక్క కారణంతోనే నువ్వు చెప్పేదంతా ఇష్టం లేకపోయినా విన్నాను. అసలు నీకు … నీకు అలాంటి ఆలోచన ఎలా కలిగింది. ఇంట్లో అందమైన భార్యని పెట్టుకుని ఇలాంటి ఆలోచన చేయడానికి సిగ్గుగా అనిపించటం లేదా బావా…” ఆమె ముక్కుపుటాలు కోపంతో అదురుతున్నాయి…
నా మాటలకి ఆమె ఎంతలా డిస్టర్బ్ అయ్యిందో ఆమె మొహంలోని ఫీలింగ్స్ ని గమనిస్తూనే అర్థం అవుతోంది. ఆ క్షణంలో ఆమెతో ఏం మాట్లాడినా అపార్థం చేసుకుంటుందని మౌనంగా ఉండిపోయాను నేను. మరో అయిదు నిముషాలు భారంగా గడిచిపోయాయి మా ఇద్దరి మధ్యా… తర్వాత … ”నన్ను క్షమించు బావా… నీ బాధని నేను అర్థం చేసుకుంటున్నాను. నీ క్యారెక్టర్ గురించి అక్క ఎంతో గర్వంగా చేబుతూంటుంది. దాని మాటలను బట్టి నువ్వంటే దానికెంత ప్రేమో అర్థం అయ్యింది నాకు. నువ్వు కూడా అక్కని అంతకంటే ఎక్కువ ప్రేమతో చూసుకుంటావని