మంచి కుటుంబం 14
naa telugu kathalu మంచి కుటుంబం 14 మరుసటి రోజు ఉదయం జయ సరయు కూడా తమ్ముడి ఇంటికి వెళ్లారు. అందరు కలిసి కుశల ప్రశ్నలు అయ్యాక టిఫిన్ చేసి ఎవరి పనుల్లో వాళ్ళు ఉండగా.... అక్కా మనం కొంచం తోట వరకు వెళ్ళొద్దామ్ రా అన్నాడు ప్రసాద్. ఎందుకురా ఇప్పుడు ఎం పని వుంది అంది జయ. నువ్ రా అక్కా అక్కడ చిన్న తగాదా వుంది నీకు చూపిస్తే మంచిదని అన్నాడు. నాకు ఆ తగాదాల గురించి ఎం తెలుసు నువ్వే చూసుకో తమ్ముడు అంది. నువ్ రా అక్కా అని బలవంతం చేసాడు. వేళ్ళు వదిన మీ తమ్ముడు అంతగా పిలుస్తున్నాడు అక్కడ ఎం తగాదా వుందో అంది సావిత్రి. చేసేది లేక తమ్ముడితో తోటకి బయలుదేయింది జయఊర్లో విషయాలు మాటాడుకుంటూ కొంత దూరం నడిచాక ప్రసాద్ అడిగాడు అక్కా నీకు టౌన్ లో ఏమి ఇబ్బందులు లేవు కదా అని. ఏమి లేవురా అంతా బాగానే వుంది అంది జయ. సరయు కూడా బాగా తయారైంది పెళ్లి సంబందాలు ఏమన్నా చూస్తున్నావా అన్నాడు. ఇంకా ఎం అనుకోలేదు రా అది ఇంక