మొండి 63 అలెగ్జాండర్
telugu stories kathalu novels మొండి 63 అలెగ్జాండర్ ముంబై లో ల్యాండ్ అయ్యాడు అలెగ్జాండర్... 6 న్నర అడుగుల ఎత్తు దృఢ కాయం... కండలు తిరిగిన దేహం... బ్రిటిష్ passport మీద ప్రయాణం.. టూరిస్ట్ వీసా మీద ఇండియా తిరుగుతున్నాడు....
అప్పుడే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన అలెక్సండర్ ఒక అంతర్జాతీయ బిజినెస్ మాన్.. ఇండియా గురించి తెలుసుకోవడానికి అతను సరదాగా వచ్చాడు.. అతనితో పాటు అతని గర్ల్ ఫ్రెండ్ ఏంజెలా కూడా వచ్చింది... పెద్ద కళ్ళు... పొడవైన గోధుమ రంగు జుట్టు... సూటి ముక్కు... బరువైన గుండెతో పిచ్చెక్కించేస్తోంది చూసే వాళ్లకు... ఒక రకంగా చెప్పాలంటే బ్రిటన్ లో పుట్టిన కాజల్ లా ఉంటుంది...
హైదరాబాద్ కి 3 ఏళ్ల క్రితం ట్రాన్స్ఫర్ అయిన కస్టమ్స్ అధికారి అశోక్ వారిద్దరినీ చాలా సేపు గమనించాడు.. వాళ్ళను ఇమిగ్రేషన్ క్లియరెన్స్ దగ్గర దాదాపు 3 గంటలు ప్రశ్నించాడు... ఇల్లీగల్ గా వాళ్ళ నుండి ఎలాంటి వస్తువు కనిపించలేదు కాబట్టి చేసేదేమీ లేక వదిలేసాడు...
వాళ్ళు మెల్లగా తాజ్ హోటల్ కి వెళ్లి సేద తీరారు... కాసేపు సరదాగా కూడా గడిపారు... బయట వెళ్లి ముంబై లోని పలు ప్రదేశాలు తిరుగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు...
ఏంజెలా": రాత్రయ్యింది ఇక వెళదామా
అలెక్స్: వెళదాం... నాకు కూడా ఫుల్... గా ఎంజాయ్ చెయ్యాలని ఉంది
ఏంజెలా: మనల్ని ఎవ్వరూ గమనించడం లేదు కదా
అలెక్స్: లేదు.. లేదు
అలెక్స్ గుండెలపై చెయ్యి వేసి... పెదాలపై ఒక ముద్దు ఇచ్చింది
ఏంజెలా: రాత్రి మన పని మొదలుకాకపోతే నేను