మొండి 79 ముగింపు
telugu sex stories మొండి 79 ముగింపు వీరు లేచి కూర్చున్నాడు ..... అతని భుజం పై కండ లేచి పోయి ఉంది....దాన్ని ఆపరేషన్ చేసి సెట్ చేశారు డాక్టర్లు.. అతను ఇంకా చైతన్య గానే హాస్పిటల్ లో చెలామణి అవుతున్నాడు... దాంతో పోలీసుల నుండి కూడా టెన్షన్ లేదు...
మరో పక్కన చైతన్య అక్కడ పోలీసులకు మానేజ్ చెయ్యలేక నానా చావు చేస్తున్నాడు... వీరు ని బూతులు తిట్టుకుంటూ జైలు పనులు చేస్తున్నాడు....
వీరు లేవగానే ఎదురుగా కనిపించింది దివ్య....
దివ్య ని చూడగానే మళ్ళీ మంచం మీద పడుకున్నాడు...
" హాయి " అనింది దివ్య
వీరు నుండి మాట లేదు.... " కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి .... దానితోనే సమాధానము ఇచ్చాడు...
దివ్య పెద్ద కళ్ళేసుకుని వీరు ని చూస్తోంది...దివ్య అంతకన్నా ఎక్కువ మాట్లాడే అవకాశం ఆ క్షణం లేదు... ఎందుకంటే ఎదురుగా అజిత్ సార్, రాజేష్, అశోక్ సార్ ఉన్నారు.....
ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ నవ్వుతూ మాట్లాడాడు అజిత్ సార్....
అజిత్ :" గ్రేట్ జాబ్ వీరు..... "
వీరు :" సార్ మీకు చెప్పకుండా ఈ అసైన్మెంట్ తీసుకున్నాను "
అజిత్ : " వయసులో ఉన్నప్పుడు నేను కూడా ఇలానే రిస్కులు చేసాను... నువ్వు ఇప్పుడు 28 ఏళ్ల వయసుకొచ్చావ్ "
వీరు : " అవును సార్ "
అజిత్ : " నెక్స్ట్ టైం మాత్రం టీం తో కలిసి పనిచేయి .... అశోక్ కి నీ సిగ్నల్స్ మీద డౌట్